బుధవారం, సెప్టెంబర్ 28, 2011

శని మహర్దశ


శని మహర్దశ

వింశోత్తరీ దశా విధానంలో శని దశ 19సంవత్సరాలు ఉంటుందిఅతి పెద్ద దశ అయినశుక్ర దశ తరువాత ఇదే ఇన్నిఏళ్ళు ఉండే దశ.సామాన్యంగా శని దశ అంటే మనకు భయంఉంటుందిఅది చాలా వరకూ నిజమేదశకాలంలోమనకు కలిగే ఫలితాలు మూడువిధాలుగా ఉంటాయి.

ఒకటి: గ్రహముల యొక్క సహజకారకత్వములను బట్టి వచ్చే ఫలితాలురీతిలోశని భగవానునికి గలసహజకరకత్వములు చూద్దాముసహజజ్యోతిశ్చక్రములో (Natural Zodiac) ఈయనకు 10,11 స్థానములుఅయినమకరం కుంభం స్వక్షేత్రములుకనుక కర్మలాభ స్థానములకారకత్వములు ఈయనకు ఉంటాయిఅనుభవించాల్సినకర్మనుఅనుభవింప జేయటంఇవ్వ వలసిన లాభములను ఇవ్వటం చేస్తాడు.ఈయన యొక్క సహజ లక్షణాలైనబద్ధకంసోమరితనంపనులు కాకపోవటంనిరాశా నిస్పృహలునరాలఎముకల రోగాలుపెద్దల మరణాలు,చికాకులుఅంగ వైకల్యం కలగటంఏక్సిడేంట్లు కావటం మొదలైనవిజరుగుతాయిచర రాశులకు 11 స్థానం బాధకస్థానం గనుక ఈయన దశసాధారణంగా అనేక బాధలను ఇస్తుందిఆయా బాధలు  19 ఏళ్ళలో శనిగోచార రీత్యాసంచరించే స్థానాలను బట్టి ( మేషం ఒకటో స్థానం గా తీసుకునిచూడగాఉంటాయి. దశ అంతర్దశాలలో కూడా గ్రహముల సహజ కారకత్వములు పరిగణన లోకి తీసుకోవాలి.

ఉదాహరణకు శని దశలో కుజ అంతర్దశ వచ్చినపుడు జ్వరాలు, దెబ్బలు తగలటం, రక్త దర్శనం, ఆస్పత్రి పాలు కావటం, సోదరులకు హాని మొదలైనవి కనిపిస్తుంటాయి. ఇది సహజ కారకత్వములు మరియుసహజజ్యోతిశ్చక్ర విధానం బట్టి అంచనా వేసే పద్దతి.

రెండు: జాతక చక్ర రీత్యా లగ్న చంద్రుల్లో బలవత్తరమైన స్థానమును బట్టి,శని కి కలిగిన ఆదిపత్యములుఆయన ఉన్నఇంటిని బట్టి రెండవ స్థాయిఫలితములు ఉంటాయిశని నుంచి అంతర్దశా నాథుడైన గ్రహము యొక్కస్థితిని బట్టి గ్రహము ఉన్న స్థానము మరియు కారకత్వములను బట్టిఫలితములు ఊహించాలి. దశా నాదునికి అంతర్దశా నాధుడు 6,8,12 స్థానములలో ఉంటే మంచి జరుగదు. కోణ స్థితిలో ఉంటే ( అనగా ఒకదానికొకటి 5/9 ), అది కూడా అవి మిత్ర గ్రహాలై ఉంటే మంచి జరుగుతుంది. శత్రు గ్రహాలైతే కొంత మంచి కొంత చెడు జరుగుతుంది. కేంద్ర స్థితిలో (4/10 ) ఉంటే ఆ యా పనులు నిదానంగా పూర్తి అవుతాయి. లేదా పరస్పర శత్రు గ్రహాలైతే పనులు జరుగవు. కారకత్వాలు దెబ్బ తింటాయి.

మూడు: గోచార రీత్యాజనన కాల చంద్ర స్థితికి శని ప్రస్తుతం సంచారంచేస్తున్న ఇంటిని బట్టి ఫలితములు ఉంటాయిఇందులో ముఖ్యముగాచూడవలసినదిఏలినాటి శనిఅర్ధాస్తమ శనిఅష్టమ శని. లగ్న చంద్రునికి12,1,2 స్థానాలలోశని సంచారమే ఏలినాటి శనిశని సంచారం ఒక్కొక్కరాశిలో రెండున్నర ఏళ్ళు ఉంటుంది కనుక  మూడు స్థానాలకుకలిపిఏడున్నర ఏళ్ళు ఉంటుంది.

స్థూలంగా వీటి ఫలితాలు ఏమనగా
12 లో సంచరిస్తున్నపుడు అనవసర ఖర్చులురోగాలుఆస్పత్రి లో చేరటం,నిరాశఆధ్యాత్మిక చింతన పెరగటంఎడమ కంటికి రోగంతల్లి మరణంపనీ కలిశి రాకత్రిప్పట పెట్టటం ఉంటాయి.

ఇక చంద్రుని మీదికి వచ్చినపుడుమానసిక ఆందోళనభయంతల్లికి ప్రాణగండం లేకమరణంమాత్రు సంబంధ బంధువుల మరణాలుభార్యకు ఆరోగ్యభంగంచేసే వృత్తిలో ఆటంకాలుచికాకులుతనఆరోగ్యం దెబ్బ తినటంజరుగుతాయి.

ఇక రెండవ స్థానంలో కొచ్చినపుడు కుటుంబ చికాకులుకుడి కంటికి రోగం,అతివాగుడు వల్ల ప్రమాదాలులేక మాట్లాడ వలసిన చోట మాట రాకపోవటంభోజన సౌఖ్యం కొరతజీర్ణాశయ బాధలుకుటుంబంలో మరణాలుఉంటాయికనుకనే ఏలినాటి శని అంటే జనులలో భయం ఉంటుంది.

ఇక అర్తాస్తమ శని జరుగు తున్నపుడు విద్య లో ఆటంకాలుగుండెజబ్బులుప్రయాణంలో ప్రమాదాలుతల్లి మరణం మొదలైనవిఉంటాయి.చివరిదైన అష్టమ శని జరిగే టపుడుపనులు సర్వ నాశనం కావటంప్రతిపనిలోనూ నష్టంస్వ మరణంకోర్టు చిక్కులుప్రత్యర్థుల దాడులుదీర్ఘరోగాలు మొద లైనవి ఉంటాయి.

 మూడు విధములైన ఫలితములను బేరీజు ( Correlate) చేసి ఫలితాలైతే మళ్ళీ మళ్ళీ కనిపిస్తుంటాయో అవి చాలా వరకూ జరుగుతాయిఅని చెప్ప వచ్చుఇదంతా వినటానికి కొంత సులువుగా ఉన్నప్పటికీఆచరణలో చాలా కష్టం గా ఉంటుంది.

ఉదాహరణకి  జాతకానికైనా సహజ కారకత్వాలు మారవుకానిఆధిపత్యాలు మారుతాయితరువాత శని ఉన్న స్థితిని బట్టి కొందరికి ఉచ్ఛ(Exalted) గానూకొందరికి నీచ (Debilitated) గానూకొన్ని సార్లు వక్రి(Retrograde ) గానూకొన్ని సార్లు అతి బలహీనుడు గానూకొన్ని సార్లుఅస్తన్గతుడు (Combust) గానూఉండవచ్చు. కనుక పాజిటివ్ మరియు నెగటివ్ ఫలితాలను ను కూలంకషంగా బేరీజు వేసి మొత్తం ఫలితాన్ని అంచనా వేయవలసి ఉంటుంది.

మొత్తం మీదసహజ కారకత్వములుఆధిపత్యములుదశ అన్తర్దశలు,గోచారముఇంకా సూక్ష్మం గా చూడాలంటే అష్టవర్గ బలము విచారించి చెబితేఫలితములు చాలావరకు సరిపోతాయికాని శని భగవానుని సహజకారకత్వములుమంచివి కాదు గనుక ఎంత మంచి చేసినా చివరకు మళ్ళీచెడు జరుగుతుందిదీనినే లోకంలో శని పైకి లేపి కిందపడేస్తాడు అనివాడుక భాషలో అంటారు.NTR జాతకంలో రాజయోగాన్ని ఇచ్చినట్లే ఇచ్చిచివరకు అటువంటి పరిస్ధితి కలిగించి అటువంటి మరణం కలిగింది కూడా శనిప్రభావమే


చివరిగా ఒక్క విషయం స్పష్టం గా చెప్పాలి. శని దశ వేరు, ఏలినాటి శని వేరు. ఈ రెంటికీ తేడా ఉన్నది. శని మహా దశపైన చెప్పినట్లు 19 ఏళ్ళు ఉంటుంది. అది కొందరికి చిన్న తనంలో రావచ్చు కొందరికి మధ్య వయస్స్సులో మరికొందరికి ముసలి తనంలో రావచ్చు. కొందరికి అసలు రాక పోవచ్చు.

ఏలినాటి శని అనేది శని గ్రహము గోచార రీత్యా జనన కాల చంద్రుని దగ్గరకు వచ్చిన ఏడున్నర ఏళ్ళు కాలం. ఈ రెండూ ఒకటి కాదు. భేదం ఉన్నది. ఒకటి జనన కాల నక్షత్రాన్ని బట్టి లెక్క వేశే దశ. ఇంకొకటి గ్రహముల సంచారం బట్టి వచ్చేటటువంటి స్థితి. 

శని
 దశ ఒక జాతకానికి చెడు చేసేదిగా ఉండి, ఆ దశలో ఏలినాటి శని వస్తే ఆ జాతకుడుపడే బాధలు ఆ దేవుని కెరుక. ఇట్టి స్థితి మధ్య వయసులో లేదా ముసలి తనంలో వస్తే పరలోక ప్రాప్తి తధ్యం. చాలామంది బాధలు భరించలేక ఆత్మ హత్యలు చేసుకోవటం కూడా ఇటువంటి కాలంలోనే జరుగుతుంది.
కొన్ని ఉదాహరణ జాతకాలతో చూస్తె బాగా అర్థం అవుతుంది.

సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..


సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

సూక్షశరీర ప్రయాణం


సూక్షశరీర ప్రయాణం

సూక్షశరీర యానం
సూక్షశరీరం అంటే శరీరం ఏమిటి ?
మన భౌతిక శరీరం ఎలా ఉంటుందో దాన్ని ఆవరించుకునే ఒక తొడుగులా సూక్షశరీరం ఉంటుంది.ఇది యోగుల ధృష్టికే తప్ప మాములు కంటికి కనపడదు.జీవికి భౌతిక శరీరం చనిపోయిన సూక్షశరీరం నిలిచేఉండి ఆ సూక్షశరీరంతోనే మరో జన్మ తీసుకుంటుంది.సూక్ష్మ శరీరం ఉన్నంత కాలం కూడ జీవిత జననమరణ చ్రకం తప్పదు.సూక్షశరీరం కారణ శరీరాన్ని ఆదారం చేసుకుంటుంది.ఆధునిక మనిషి కంటికి కనపడని ఏ విషయాన్ని నమ్మని పరిస్థితుల్లో భౌతిక శరీరాన్ని విడిచి పెట్టి సూక్షశరీరం ద్వార ఎక్కడెక్కడో తిరిగిరావచ్చు అంటే నమ్మడం చాల కష్టం.
సరైన హేతువాదం అంటే దేన్ని నమ్మకపోవడం కాదు.ఒక విషయం నిరూపణకు సిద్దంగా ఉన్నప్పుడు కూడా దాన్ని పరిశోధించిక ఊరికే కొట్టిపడేయడం సరైన హేతువాదం అనిపించుకోదు. ప్రతి ఒక్కరు సాధన ద్వార తమ తమ భౌతిక శరీరాలను వదిలిపెట్టి సూక్ష శరీర యానం చేయవచ్చు అనేది వాస్తవం.
మీలో నిజమైన పట్టుదల ఉంటే మీరే స్వయంగా పరిక్షించుకుని చూడండి.కాని సాధనకు ముందే ఒకే విషయం గుర్తుంచుకోండి.ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఇంజనీర్ కోర్సు,ఒక రోగి శరీరాన్ని కొసి పరిక్షించడానికి మెడిసిన్ కోర్సు ఎలాగైతే ఓ నాలుగేళ్ళు చదివి,సాధనచేసి మాత్రమే అందులో ఉత్తీర్ణులవుతున్నారో ,అలాగే ఈ సూక్ష్మ శరీర ప్రయాణానికి తగిన కాల వ్యవది సాధన కోసం వెచ్చించాల్సి వస్తుంది.ఎంతకాలం అనేది మీ యోగ్యత,నమ్మకం,సాధన మీద ఆధారపడి ఉంటుంది.
సాధన : ముందుగా అసలు సూక్షశరీర యానం అనగానే మీకో ఆలోచన వచ్చి ఉంటుంది. మీ ఆలోచన ప్రవాహం మీకో నమ్మకాన్ని ఏర్పరిచి మిమ్మల్ని ఎక్కడికో తీసుకువెళుతుంది.మీకా నమ్మకం లేకుంటే ఇక్కడి వరకు చదువుకుంటూ వచ్చేవారే కాదు. కాబట్టి అసలు ఆలోచన గురించి ఆలోచించండి. ఆలోచనను ఎక్కడ ఉండాలని మీరు కోరుకుంటారో ,అది అక్కడే ఉంటుంది.
మీ ఆలోచనను సూక్షశరీరయానం మీద పెట్టండి.
ఇక సాధన మొదలు పెట్టండి.ముందు ఎవరు ఎలాంటి విఘ్నాలు కల్గించని ఏకాంత ప్రదేశం చూసుకుని ఒంటరిగా బెడ్ రూమ్ లో పడుకోండి.మీరు సూక్షశరీర యానం చేయగలరు అని సంపూర్ణంగా ముందుగా నమ్మకం ఏర్పరుచుకోండి.ఎంతో అద్భుతమైన సూక్షశరీరయానానికి మీరు సిద్దపడుతున్నందుకు టెన్షన్ పడకుండా పూర్తి విశ్రాంతిగా మంచం మీద పడుకుని కళ్ళుమూసుకుని సేదతీరండి.మీ ఆలోచననను ఇక ఒక విషయం మీద పూర్తిగా కేంద్రీకరించండి.మీ భౌతిక శరీరం నుండి సూక్ష్మంగా ఉన్న మరో శరీరం విడిపడుతున్నట్ల పూర్తి ద్యాసను అక్కడే ఉంచి ఆలోచించండి.మీకు ఆ ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏది మీ మనసులో రాకూడదు.మీ ధ్యాసను అక్కడే ఉంచి మీరు నెమ్మదిగా సూక్షశరీరం ద్వార బయటపడుతున్నట్లు ఆలోచిస్తూనే ఉండండి.అసలు ఇలా సూక్షశరీరయానం సాధ్యమేనా కాదా,ఇది ఊరికే టైమ్ వేస్ట్ ప్రయోగం అని,రోజులో జరిగిన మరేవో ఆలోచనలు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంటాయి. పట్టువదలని విక్రమార్కునిలా మాటిమాటికి మీ ఆలోచనలు పక్కదారిలో వెళ్ళిన మీ అసలు లక్ష్యంపైనే కేంద్రీకరించండి. నిముషాలు గడుస్తూనే ఉంటాయి.మీలో నుండి ఎలాంటి సూక్షశరీరం బయట పడడంలేదని అప్పుడే నిరాశ పుట్టిందా? మీ సాధనలో కెల్లా అతిముఖ్యమైన అవరోధం ఇదే..ఓ కరాటే,కుంగ్ ఫూ,బాక్సింగ్ లాంటి సాధనలు చేస్తుండగా మీరెప్పుడైనా చూసారా.శరీరం హూనం అవుతుంటుంది.ఒంట్లో చమట దారలై కారిపోతుంటుంది.శరీరంలో నొప్పులు పెచ్చరిల్లుతుంటాయి.ఊపిరితిత్తులు కొలుములై మండుతుంటాయి.బతికుంటే బలుసాకు తినవచ్చు ఈ సాధన ఇంతటితో ఆపేద్దాం అనిపిస్తుంది. అలా ఓ నాలుగేళ్ళు సాధన చేసి శరీరం వజ్రకాయమైతే తప్ప ఓ బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరుకుంటాం.
అలాంటి సాధనతో పోలిస్తే ఈ సూక్షశరీరయాన సాధన ఎంతో సులభం..కావల్సిన మొదటి అర్హత అల్లా విసుగేసి మద్యలోనే వదిలిపెట్టకుండా ఉండడం..ఇది చదివిన వాళ్ళు నూటికి 90 శాతం మంది ఇలా చదివి ఓహో మనిషికి సూక్షశరీరం అనేది కూడా ఒకటుందా...దాంతో భౌతిక శరీరాన్ని వీడి ప్రయాణం కూడా చేయవచ్చా అని అలా చదివి ఇలా ఊరుకుంటారు,తరువాత ఎప్పడో సాధన చేద్దామని(ఆ తరువాత అనేది ఎన్నేళ్ళు గడిచాక కూడా అలాగే ఉండడం వారినే ఆశ్చర్యపరుస్తుంది).మిగిలిన పదిశాతం సాధన మొదలు పెట్టి
దాంట్లో 8 శాతం ఒకటి రెండు రోజుల్లోనే ఆ విషయమే మరిచిపోతుంటారు.మిగిలిన 2 శాతం మాత్రమే సీరియస్ గా సాధనచేస్తారు.వారిలో 1శాతం తొందరలోనే సూక్షశరీర ప్రయాణం చేసే స్థితి ఖచ్చితంగా వస్తుంది.మిగితా 1 శాతంకు కాల పరిపక్వత మీద సిద్దిస్తుంది.
ఇంకో నమ్మలేని నిజం ఏమంటే మీరంతా సూక్షశరీరయానం చేసిన చేయకున్న ప్రతి ఒక్కరు సూక్షశరీర స్పర్శను,అనుభూతిని ఏదో ఒకనాడు పొందినవారే.ఎలాగంటారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీకు ఉన్నట్లుండి ఒళ్ళంతా జలదరించినట్లు శరీరం ఉలిక్కిపడడం ఎన్నడో ఒకరోజు అనుభూతి చెందే ఉంటారు.అదే సందేహం లేకుండా సూక్షశరీర అనుభూతే. మీరు నిద్రపొతున్నప్పుడు మీ భౌతిక శరీరం నుండి విడిబడి బయటపడడానికో ,సర్ధకుపోవడానికో సూక్షశరీరం చేసే ప్రయత్నమే ఒళ్ళ జలదరించే అనుభూతి.మరొక వాస్తవం మనం కలలు అని చెప్పుకునేవి సూక్షశరీర ప్రయాణాలే. మీరు చేసే సూక్షశరీర ప్రయాణాలు మొదట్లో నిద్రపోయిన తరువాత జరుగుతాయి.కాని కలకు సూక్షశరీర ప్రయాణానికి మీకు సృష్టమైన తేడా తెలుస్తుంది.మీరు సాధనలో అత్యున్నత స్థితికి చేరినప్పుడు భౌతికి శరీరం సృహలో ఉండగానే మీరు సూక్ష శరీర ప్రయాణం చేయగలుగుతారు.
మీరు సాధన చేస్తున్నప్పడు కూడా ఇలాగే మీ భౌతిక శరీరం నుండి సూక్షశరీరం బయటపడే సమయంలో ఓ కుదుపు ఏర్పడుతుంది.అదే లక్ష్యంగా సాధనపెట్టుకుని సాధన మొదలు పెట్టండి.

మీ సాధన పలించిన రోజున మీకు సూక్షశరీర ప్రయాణం చేసే శక్తి వచ్చింది.ఆ తరువాత ఏం జరుగుతుంది?మీ శరీరం నుండి మీరు బయటపడి తలతిప్పి పక్కకు చూస్తే ఒక్క సారిగి భయపడేంతా పని జరుగుతుంది. మీ భౌతిక శరీరాన్ని అద్దంలో నుండి చూసినట్లుగా కాకుండా మరోకరిగా మిమ్మల్ని మీరే ఓ కళేబరంలా మీరు మొదటి సారిగా చూడడం నిజంగా భయపడే విషయమే.మీ జీవితంలో ఏనాటికి నమ్మలేని విషయాన్ని మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు,కాబట్టి నమ్మక తప్పదు.కాని భయపడితే మాత్రం మీరు ఎంతో సాధనతోని పొందిన సూక్షశరీరం వెంటనే మీ భౌతిక శరీరంలో దూరిపోతుంది.బయపడకుండా ముందే సిద్దంగా ఉండండి.మీ సాధన స్థిరత్వం పొందిన తరువాత,మీరు ఏ రోజు కావాలంటే ఆరోజు సూక్షశరీరంతో బయటకు వచ్చిన రోజున చిన్నగా బయట విహరించడం మొదలుపెట్టండి.ఆస్ర్టోనాట్లు అంతరిక్షంలోకి వెళ్ళిన తరువాత భారరహిత స్థితిని పొందినట్లు మీ సూక్షశరీరం కూడా భార రహిత స్థితలోనే ఉంటుంది.మీ భౌతిక శరీరాన్ని వదిలి మీరున్న గదిలో అటు ఇటు కదలడం మొదలుపెట్టండి.మీ శరీరం నుండి సూక్షశరీరంగా బయటపడితే మీ భౌతిక శరీరం ఓ మృత శరీరంలా కనపడవచ్చు.కాని అది సజీవమే.మీ భౌతిక శరీరం,సూక్షశరీరం అనుసంధానంగా ఓ సిల్వర్ కార్డ్ నిరంతరం లింక్ గా ఉంటుంది. ఈ సిల్వర్ కార్డ్ అనుసంధానంగా మీరు సూక్షశరీరంతో ఎంత దూరాలైనా వెళ్ళవచ్చును.
మీరు గదిలోనుండి అటు ఇటు భార రహిత స్థితిలో ఎగరండి.మీ గదిలోని వస్తువులని ముట్టకోండి.మీకు విశ్వాసం పెరిగిన రోజున గది నుండి బయట ప్రపంచంలో అడుగుపెట్టండి.బయటి భౌతిక ప్రపంచంలో మాదిరిగానే కనపడుతుంది.మరికొన్ని ఉజ్వల కాంతులు దర్శనమిస్తాయి.ఇంటి చుట్టుపక్కలా ,పక్కవీదీలోకి,పక్క ఊళ్ళోకి వెళ్ళివస్తూ ఉండండి..క్రమంగా మరింత దూర దూరాలకు వెళుగలుగుతారు.
హాలివుడ్ సినిమా ‘హాలోమాన్’లో మాదిరిగా ఎవరికి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళగలుగుతారు.కాని సినిమాలోని ఇన్విసబుల్ మాన్ కు మాదిరి ఆలోచనలు మీకుంటే మీరు సూక్షశరీర యానం ఏనాటికి చేయలేరు.మీ మనసు పసిపాపలా శుద్దమైనప్పుడే మీకా అర్హత పరమాత్మ కలిపిస్తాడు.
మీరు సూక్షశరీరంతో ప్రయాణాలు మొదలుపెట్టినప్పుడు,ఎల్లలెరుగని,రోడ్లు,భవనాల దగ్గరకు,
పాస్ పోర్టు ,వీసా అవసరం లేని అంతర్జాతీయ ప్రయాణాలకు,సముద్రాలు,ఆకాశంమీదకు తిరిగిరావచ్చు.మీ స్నేహితుల్ని,బంధువుల్ని,మీ ప్రియమైన వారిని చూసి రావచ్చు.సూక్షలోకాల్లో ఎక్కడెక్కడో విహారించి రావచ్చు. మీరు ఎక్కడెక్కడికి ఎంతెంత దూరలకు పోయినా మీ సూక్షశరీరాన్ని భౌతిక శరీరంతో అనుసంధానించే సిల్వర్ కార్డ్ వెండితీగలా సాగుతూ వస్తునే ఉంటుంది.వెనుకటి రోజుల్లో ఈ సూక్షశరీర ప్రయాణాలు అందరు చేయగలిగే శక్తితో ఉండేవారు.కాని ఆ శక్తిని దుర్వినియోగం చేయడం వలన ,మనుషుల నుండి ఆ శక్తులు ఉపసంహరించుకోబడ్డాయి...మీరు ఒక సారి సూక్షశరీర ప్రయాణం చేయడం మొదలు పెడితే మీకు అన్ని విషయాలు అవే అర్థం అవుతాయి.
ఇంకా ఆలస్యం ఎందుకు ఒక శుభ ముహూర్తం చూసుకుని , ఈ సాధన మొదలుపెట్టండి

5 ఏప్రిల్ 2009

పదోవంతు దానం చేయండి,అది పదింతలై తిరిగివస్తుంది.

నిత్య జీవితంలో మనకంతా శుభమే జరుగాలని ఆశిస్తాం.ఆర్ధికంగా,ఆరోగ్యంగా,మానసికంగా బాగుండాలని తాపత్రాయపడుతాం.మనల్ని కాపాడే దేవుడు ఒకరు ఉండాలని,మన యేగ క్షేమాలు చూడాలని మనుషులుగా సహజంగానే ఆశిస్తుంటాము.మనం బాగుండడానికి అలా ఆశించడం న్యాయ బద్దమే.కాని మన తరుపున మిగితా ప్రపంచానికి ఏం చేస్తున్నామనేది అతి ముఖ్యమైన విషయం. మనకు సహాయం లబించాలని ఆశించే ముందు, పకృతి ధర్మం ప్రకారం మనం ముందే ప్రపంచానికి సహాయం చేయాల్సి ఉంటుంది. మీ సంపాదనలో పదోవంతును ఇతరులకు,అవసరార్ధులకు దానం చేయడం మొదలుపెట్టండి.
దానం అనగానే అందరికి డబ్బు రూపంలో దానం చేయడమే గుర్తుకు వస్తుంది.ఆదునిక ప్రపంచంలో మారక వస్తువుగా డబ్బే ఉండడంతో,డబ్బుతో దేన్నయినా కొనుగోలు చేసే శక్తి ఉండడంతో అంతా డబ్బుగురించే ఆలోచిస్తుంటారు.దానం డబ్బురూపంలోనే చేయాల్సిన పనిలేదు. వస్తువులని,మీకు నైపుణ్యం ఉన్న విషయాల్లో సహాయం కూడా చేయవచ్చును. ఏరూపంలో సహాయం చేసిన కూడా అది హృదయపూర్వకంగా చేసినప్పుడే పలితం ఉంటుంది.
దానం గురించి పశ్చిమ దేశాల్లో చాలా చెడ్డ అభిప్రాయం ఉంది.ఇంకొకళ్ళ నుంచి సహాయం ఆర్ధించడం పెద్ద అవమానంగా అక్కడ భావిస్తారు.కాని అది సరైనది కాదు.ఏ మనిషికూడా చనిపోయిన తరువాత తనతోపాటు ఒక్క రూపాయి కూడా తీసుకుపోలేడు.భూమి మీద నేర్చుకున్న విధ్య, జీవిత అనుభవాల సారాంశాన్ని మాత్రమే తీసుకుపోగలడు.
చేసే దానం సంతోషంగా మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.అప్పుడే మనకు స్వీకరించే అర్హత కలుగుతుంది.వెనుకటి రోజుల్లో ఈ పదోవంతు దానం అనేది దైవిక ఆజ్ఞగా ఉండేది.టెన్త్ అనే ఇంగ్లీష్ పదమె టిత్ గా మారింది.ఇతరులకు మీరు చేసే సహాయం అది ఇతరులకన్నా మీకే ఎక్కువగా ఉపయోగపడుతుంది.నీటి మీదికి వదిలిపెట్టిన బ్రెడ్ ముక్క పదిరెట్లై తిరిగివస్తుంది అనేది ప్రకృతి సూత్రం.మీ జీవితంలో దానం చేయడం అనేదాన్ని ఒక భాగంగా మార్చుకోండి.సహాయం చేస్తేనే సహాయం లబిస్తుందని మర్చిపోకండి.చేసిన సహాయం ఎప్పుడు తిరిగివస్తుందా అని మాత్రం ఎదురుచూడకండి,అది వచ్చేరోజు,తప్పక తిరిగివస్తdi

సత్యం అంటే?మనస్సు మాయాజాలానికి విరుగుడు సంభవించేదంతా కలగా తలపోయడం

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి

సత్యం అంటే?మనస్సు చేసే మాయ ..

అతిషా భోధన...
జీవితంలో సత్యం అంటే ఏమిటో అన్వేషిస్తున్నారా?సత్యం అనేది ఎక్కడో దూరంగా ఉండే విషయం కాదు,అది ఇక్కడే ,ఇప్పుడే అందుబాటులో ఉంది..సముద్రంలో ఉండే ఒక చేపను సముద్రం ఆవరించుకుని ఉన్నట్లుగానే , సత్యం మన చుట్టు ఆవరించుకుని ఉంది.సముద్రంలో ఉండే చేపకు సముద్రం గురించిన ఎరుక ఎప్పటికి ఉండకపోవచ్చు . సముద్రం గురించి తెలిసిన వెంటనే చేపకు ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది. దేన్ని గురించి తెలుసుకోవాలన్నకూడా ఆ వస్తువుకు , దానిని చూసేవారికి మధ్యన కనీసం కొంత దూరం ఉండాలి.అప్పుడే కనిపించే దానిని గురించిన జ్ఞానం చూసేవారికి కలుగుతుంది. సముద్రంలోనే అంతర్భాగంగా ఉన్న చేపకు అలా సముద్రాన్ని గురించిన ఎరుక ఏనాటికి కలుగకపోవచ్చు.
సత్యం పరిస్థితి ఇదే. సత్యమే దేవుడు. దేవుడి పరిస్థితి కూడా ఇదే.అతను మనకు అతి సమీపంలో,మనల్ని పర్యవేక్షించి ఉన్నాడు.సత్యం,దేవుడు సమీపంలో ఉందనడం కూడా సరికాదు.అది మీరే కనుక.సత్యం,దేవుడు మీరై ఉండి మీలోపల,బయట కూడా పర్యవేక్షించి ఉన్నాడు.
సత్యమే ఉంది అనేది మొదటి సత్యం.

సత్యం,దేవుడ్ని దర్శించకుండా ఉంచే అతి పెద్ద ప్రతిబంధకం మనస్సే. మిమ్మల్ని మాయాతెరలాగ చుట్టుముట్టి భౌతిక ప్రపంచ అందాలకు మిమ్మల్ని పరవశ్యులను చేస్తుంది.
ఆ మనస్సు మాయలో లీనమైపోయి సత్యాన్ని మర్చిపోతున్నారు. నిరంతరం కలలు గనేది, కల్పనలు,ఆశలు,ఆశయాలు,కోరికలే ఆలోచించేదే మనస్సు. నిజానికి లేనిదల్లా మనస్సే.
కాబట్టి దేవుడ్ని తెలుసుకోనివ్వకుండా ప్రతిబంధకం అంతా మనస్సే.

బొధిచిత్తం లేదా బుద్ద చైతన్యం అంటే మనస్సును ఖాళిగా ఉంచడం.అంటే ఆలోచనలు ఏమిలేని మనస్సు అని అర్థం.అన్ని మతాల సారాంశం అంతా ఈ స్థితికోసమే. ఈ స్థితి సాధించడమే
దేవుడ్ని తెలుసుకునే మహాద్వారం.
నాలుగవ సత్యం : సంభవించేవన్ని కలలే అనుకోండి.
సంభవించడం అంటే కనిపించేవన్ని,అనుభవంలోకి వచ్చేవి,ప్రపంచంలోని సర్వస్వం కూడా కలలవంటివే అనుకోండి. మనోస్వప్నాలు మానసికంగా ఉండే రూపాలు, ఆధ్యాత్మిక అనుభవాలు అన్ని కూడా కలలే అనుకోండి.ఎందుకంటే చూడబడేవాడిగా ఉన్నంత కాలం కలలే అని తలపోయండి.నిరంతరం చూసేదంతా కలే అనే చింతనతోని మీరున్నప్పుడు మీకు హఠాత్తుగా ఒక సత్యం అనుభూతమవుతుంది.చూసే దృశ్యమంతా కలే ఐతే చూడబడే వాడు కూడా కలే అవ్వాలి తప్ప నిజం కాదుగదా? అలాగే సాధన చేస్తూ పోండి ....కనపడేదంతా కలే అనే విచారణతో మీరు ఉండగా మీరేదో ఒక రోజు రాత్రి కలకంటున్నప్పుడు ఆ కల కూడ కలేనన్న ఎరుక కల్గుతుంది.
అతి సులువుగా చెప్పాలంటే మీరేరోజైతే కలలో కలగంటూ అది కలే అనే సృహకలగుతుందో మొదటి సారి మీరు జీవితంలోని అతి పెద్ద కలనుండి బయటపడి ప్రజ్ఞావెలుగులోకి వస్తారు.(కల చివర్లో అది కల అని గుర్తుకు వచ్చి మెలుకువ రావడం కాదు.కల గంటున్నంత సమయం కూడా అది కల అనే సృహలో ఉండగలిగే స్థితి) ఆ స్థితి వచ్చిన రోజు ఇకపై చూసేవాడు,చూడబడేవాడుగా మీరుండరు.అదిభావాతీత ప్రజ్ఞా స్థితి.

మీరు కొత్తగా సంపాదించుకున్న ఆ భావాతీత ప్రజ్ఞా స్థితితో ఎరుక స్వభావాన్ని పరిశీలించడి.మీకు ఒక సత్యం అర్థమవుతుంది.అసలు మీరు జన్మించనే లేదని,చావు రానేరాదని.
జనన మరణాలు లేని ఆత్మ చైతన్యం అది. మనస్సు చివరి ప్రయత్నంగా చేసే మాయాజాలంలో పడిపోకుండా మసన్సు సూచించే పరిష్కారాలను సైతం వదిలిపెట్టండి.చివరకు ప్రజ్ఞా స్థితిలో స్థితం కండి.

1 ఏప్రిల్ 2009

జీవితం ఒక అనుభవం.....

ఈ భూమి మీద జీవాతానికి అర్థం ఏమిటి? అంతులేని బాధల్ని,కష్టాల్ని అనుభవించడానికేనా అని అనుకోని మనిషే ఉండడు.జీవులు శరీరం లేకుండా ఆత్మస్వరూపంగా ఉన్నప్పుడు నాశనం అంటూ ఏనాటికి ఉండదు.ఆత్మ ఓ అనుభవాన్ని పోందడానికే ఓ మాంస నిర్మితమైన శరీరాన్ని ప్రేరేపిస్తుంది.ఈ దేహం మొత్తం కదులుతున్న ఓ ప్రోటోప్లాజపు ముద్ద.దాని సహాయంతోనే ఆత్మ అనేక పాఠాలు నేర్చుకుంటుంది.

ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది?


ఈ సృష్టి నిర్మాణం ఎలా జరిగింది?

మాష్టర్ సి.వి.వి. భ్రిక్త రహిత తారక రాజయోగం

ఆది బ్రహ్మ తత్వంలో ఘనీభవించిన శీతలత్వం ఉంది.దానిలోనే సర్వ పూర్ణతత్వములు గుప్తంగా ఉండును.వాటినే ‘‘హిడ్డెన్స్’’అనవచ్చును. ఈ హిడ్డెన్ లో ఏర్పడ్డ ఒక స్థితిని ‘‘హింట్’’ అనగా ఒక సూచన.ఈ హిడెన్స్ ఎక్కడి నుండి పనిచేస్తున్నదో దానిని ‘‘పిట్యూటరి’’ అన్నారు.ఈ పిట్యుటరి అనేది బ్రహ్మండముల సృష్టి జరుగుతున్న స్థలం లేదా బ్రహ్మీ స్థితి.ఈ సృష్టి యావత్తు బిందువులో ప్రారంభమూ నిలిచినది.ప్రతి అండములో ఆకాశము కలదు. ఆకాశము అంటే స్పేస్.అది సంకోచ వ్యాకోచముల వలన
కలుగుతుంది.అతి చిన్నదైన స్థితిలో అది శ్వాన్ , పూర్ణ విస్తరణ తరువాత అదే బ్రహ్మండములక విరాటు రూపము అగుచున్నది.ఈ సంకోచ , వ్యాకోచముల వలన శ్వాస ఏర్పడుతుంది.ఆదితత్వం నుండి ఈ శ్వాస లోకాలోకాలకు బహిర్గతమైనప్పడు నిశ్వాసము అవుతుంది.ఉచ్చాస్వము ద్వార అంతర్గతమైనప్పడు గుప్తం అవుతుంది.ఈ ఉచ్చ్వాస్వ ,నిశ్వాసములో ఉన్నదే ప్రాణము.ఇదియే సృష్టికి ఆధారము.అనంత ప్రాణము విస్తరించి బహిర్గతమై లోకాలోకములను సృష్టిస్తుంది.ఈ ప్రాణమునకు మూల స్థానము ఆది బ్రహ్మ తత్త్వమే.
ఆ బ్రహ్మతత్త్వమే అనేక లోకాల నిండా అనేక రూపాల్లో ,దేహాల్లో పనిచేయుచున్నది.మాష్టరు గారు మొదట చేసిన ప్రయోగాల్లో ప్రయత్నించి సపలమైంది ఈ ప్రాణ విషయంలోనే.
ఒక చతుర్ముఖ బ్రహ్మ సంకల్పం వలన ఈ సృష్టి యేర్పడింది.ఈ సృష్టి గ్రహాలు,నక్షత్రాలు,పితృదేవ మరియు దేవ వర్గాలపైన అదారపడి ఉంది.వీరిలో వేటికి పరిపూర్ణత్వం లేనందువలన ఈ సృష్టికి పరిపూర్ణత రాలేదు.ఈ చతర్ముఖ బ్రహ్మకూడ మహా పకృతిలోని భాగమే.మార్పు అనేదే లయము.మార్పు అనేదే పున: సృష్టి.మార్పు అనేదే లోకాలోకాలకు,కాల ప్రమాణమునకు కారణం.ఆది స్థితిలో ఉన్న పూర్ణత్త్వం మనకు సంక్రమించడంలేదు. ఈ సృష్టికి మూలమైన కేంద్రస్థానం ఆదిశక్తి.కాని అది బ్రహ్మకాదు. ఆదిశక్తికి మూలం ఆదిబ్రహ్మ తత్వం. సృష్టిలో పూర్ణత్వం రావాలంటే ఆదిశక్తి(పకృతి)నుండి కాక
ఆది బ్రహ్మతత్త్వం(పురుష)కు మూల కేంద్రం మారాలి.
సృష్టి ఏర్పాటు : 1)ఇక్కల్డ్ -పరమ శీతలమైన ఘన స్థితి (2) అక్కల్డ్ -వేడి-దీంతో శీతల ఘన స్థితి నుండి ద్రవరూపంలోకి మారుతుంది (3) గ్యాస్ ఏయిర్ -అలా ద్రవమైంది వాయురూపంలో నిలుస్తుంది(4) స్పిరిట్ -అనంత వాయుతత్వం నుండి ఖండికలై,త్రుంపులై ఒక పరిమిత విస్తిర్ణం కల్గిన స్పిరిట్ అవుతుంది.
(5) బిందు(స్పిరిట్ సంకోచ స్థితిలో బిందువు అవుతుంది (6) అణువు -ఈ బిందువు ఘనిభవించి ఆరవ స్థితి అగు అణువు అగుచున్నది.(7) పరమాణువు - ఈ అణువు బద్దలై ఏడవ స్థిత ఐన అనేక పరమాణువులు అగుచున్నది.(8) జీవ- ఈ పరమాణువులు ఇంకా సూక్షములై ప్రాణస్థితిని పొంది ఎనిమిదవ స్థితి అగు జీవులు అగుచున్నవి.
ఆది బ్రహ్మ స్థితినుండి బయలుదేరింది ఆది ప్రకృతిస్థితిలోకి రావడం ప్రథమ సృష్టి.ఇది వరుసగా
1)ప్రవేశ , 2) వ్యాపక 3) గతి 4) కిరణ 5) ఆరోగ్య 6) భ్రిక్త 7) రహిత అను ఏడు స్థితుల్లో జరిగింది.సృష్టి ఒకసారిగా
ఏర్పడలేదు.ఈ అనంత తత్త్వంను ఒక అనంతమైన స్పేస్ గా తీసుకుంట అటువంటి అనంతములు ఆదిలో అనంతంగా కలవు.ఈ చర్య కాల ప్రమాణికానికి అందేది కాదు.కాలము అనేది స్థలం తోనే ఎర్పడ్డది.అంటే స్పేస్,టైమ్ రెండు ఒకేసారి ఏర్పడ్డవి.ఆది బ్రహ్మ తత్త్వం నుండి సగుణ బ్రహ్మతత్వానికి (భౌతిక ప్రపంచం) వచ్చులోపల ఒక ఖాళి ఏర్పడి ఈ సృష్టికి ఆ ఆదికి మద్యన ఒక అడ్డం లేదా ఒక కందకంగా యేర్పడింది.దీనినే నిర్గుణము అన్నారు.ఈ సృష్టిలో ఏది కూడ నిర్గుణమును దాటిలేదు.అందుకే ఆదినుండి వచ్చిన మాష్టరు గారు ఆది బ్రహ్మతత్త్వంలో ఒక కేంద్రంను నిర్మించి అక్కడి నుండి నిర్గుణ తత్త్వంకు ఒక వంతెనను నిర్మించినారు.
మనం చూస్తున్న గ్రహములు,నక్షత్రాలు,అన్ని ఒక అండములో వున్నవి.ప్రతి అండములో కూడ ఒక చతురస్రము కలదు.వ్యాసంకు పైన ఒక త్రిభుజము,కింద ఒక త్రిభుజము కలిసి చతురస్రము అవుతుంది.పైనుంచి కింది వరకు 14 లెవల్స్ ఏర్పడగా క్రింద ఉన్న ఏడులోకములలో 6వదగు బుద్దిక్ లెవల్ నుండి ఈ సృష్టి జరుగుచున్నది.దీన్నంతా ఒక వృత్తంలో అమరిస్తే మనకు కొంత అవగాహన ఏర్పడుతుంది.పైనుండి కిందివరకు ఇటువంటి వృత్తములు 100 వరకు ఉన్నాయి. ప్రతి వృత్తంలో చతురస్రంల కలదు.దీనినే విరాట్ అంటారు. ప్రస్తుత సృష్టి అంతా ఒక మహావిశ్వంలోని 6వ విరాట్ లో బుద్దిక్ లెవల్ లో జరుగుచున్నది.ప్రస్థుత సృష్టికి మూలము ఫ్రణవము.అనగా ‘‘ఓం’’.ఈ బుద్దిక్ లెవల్ లోని విరాటులన్నింటిలో సృష్టి పూర్తయినచో బుద్దిక్ లెవల్ పూర్తి అవుతుంది.ఆతరువాత మెంటల్ లెవల్లో సృష్టి ప్రారంభం అవుతుంది.ఇటువంటి మహా విశ్వములు ఇప్పటికి 84 జరిగినవి.ఈ 84 మహా విశ్వముల అధిపతులను బ్రహ్మలు అనవచ్చును.ఇపుడు వారందరు వారికై ఏర్పరిచిన స్థానాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.
ఇలాగే ఈ మహా విశ్వములన్ని కుండలినీలుగా కూడా చెప్పబడ్డాయి.ప్రస్తుత సృష్టి నాల్గవది.దీనికి పూర్వం ధాతు,వృక్ష,జంతు వర్గములు ఏర్పడినవి.ప్రతి పరమాణువుకు ప్రథమ దశ ఒక బిందువు అని అనుకొంటె దానికి కేంద్రము ,పరిధి రెండు వుండును.ఈ బిందువును నిలువుగను ,అడ్డంగాను విభజిస్తే అది నాలగు భాగములగుచున్నది.మొదటి భాగము యొక్క ప్రధమ స్థితిలో ఏం ఉండదు.కాని అది కూడ ఒక సూక్ష్మ బిందు స్థితియే.బిందువు వెంట బిందువు పరిదిరేఖలో పయనించిన తిరిగి ప్రధమస్థితికి చేరదు.ఎందుకంటే బిందువు దానికి వృత్తాకారము ఇచ్చిఉన్నది.ఆ ప్రథమ బిందువును లేక పాయింటును ఆ పరిధిలేని చివరి పాయింటును తాకుచూ పోవునే కాని దానిలోనికి జోరబడలేదు.కనుక అక్కడ్నుండి ఆ చివరి బిందువు టాన్జెంటుగా పైకిపోవునే కాని ఈ పాయింటునుగాని,దాని కేంద్రమునుగాని చేరలేదు.ఆ రెండు పాయింట్లు కలిసిన చోట మనము సత్యం అనే దానికి వూహించిన , ఆ సత్యము టాన్ జెంట్ గా పోయి మోషన్ అనగా చలనమును యేర్పురుచునుగాని మరోరకంగా కాదు.ఆ పాయింటు దగ్గర యేర్పడిన చలనమును ట్రూత్ మోషన్ అందురు.ఈ చలనము ఈథరులో జరుగుచున్నది.ఇది ఈధర్ ను చీల్చుకునిలైనుగాపోతుంది.పోను పోను ఈ చలనములో సత్యం తగ్గిపోయి మాయగా మారతున్నది.అందుకే ఆది బ్రహ్మతత్త్వంనుండి విడిపడిందేది తిరిగి ఆ స్థానము చేరలేదు.ప్రకృతిలో భాగముగనే వుండిపోయింది.

ఏలినాటి శని


ఏలినాటి శని


జ్యోతిష్యం అంటే ఎంత నమ్మకం లేని వాళ్ళయినా ఏలినాటి శని గురించి భయపడతారు. కానీ ఏలినాటి శని అంటే భయపడాల్సిన అవసరమే లేదని ధైర్యం చెప్పారు డా. సంధ్యా లక్ష్మి. ప్రతి మనిషి జీవితంలో ఏలినాటి శని ముఫ్ఫై ఏళ్ళకొకసారి తప్పక వస్తుంది. ప్రతిసారీ 7 సంవత్సరాలు వుంటుంది. సగటున మనిషి జీవితంలో 19 ఏళ్ళు శని ప్రభావంతో గడుపుతారు. శనిని అస్సలు తిట్టకోవాల్సిన అవసరంలేదు. ఎందుకంటే శని ఆయు కారకుడు. శని మందుడు కనుక తలపెట్టిన పనులను ఆలస్యం చేస్తాడు కానీ అసలు కాకుండా చెయ్యడు. వివాహాలు, ప్రమోషన్లు, ఏ శుభ కార్యాలయినా కేవలం శని మూలంగా ఆగవు. అవి కావటం లేదంటే శనే కాకుండా జాతకంలో ఇంకా వేరే గ్రహ ప్రభావాలుకూడా వున్నట్టు.

శనికి శనివారంనాడు అరచేతి వెడల్పు నల్లబట్టలో నల్ల నువ్వులు మూటలాగా కట్టి నవగ్రహాలు వున్నచోటో, లేక ఎక్కడన్నా శనీశ్వరుడుకి దానితో దీపారాధన చేసి, శనివారంనాడు 19 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. జన్మ నక్షత్రం రోజున శివునికి అభషేకం చేయించినా మంచిది


ఏలినాటి శని-నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..?

అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కావాలని అందరూ దేవతలను వేడుకోవడం సహజమే. దేవతలతో పాటు నవగ్రహాలు కూడా కోరిన కోర్కెలు నెరవేరుస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. గ్రహ సంచారాన్ని బట్టి గ్రహాధిపత్య కాలంలో నవగ్రహాలను అర్చించే జాతకులకు ఈతిబాధలు తొలగిపోతాయి.

ముఖ్యంగా ఏలినాటి శని మిమ్మల్ని పీడిస్తున్నట్లైతే..? శనివారం పూట నవగ్రహాలకు తొమ్మిది సార్లు ప్రదక్షణ చేసి, శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా కొన్ని సమస్యలు దరిచేరవని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఇలా తొమ్మిది వారాలు చేస్తే ఏలినాటి శని ప్రభావంతో కలిగే దోషాలు, కష్టనష్టాలు దూరమవుతాయని పురోహితులు చెబుతున్నారు.

అలాగే ఏలినాటి శని దోష నివారణకు శని విగ్రహాన్ని ఇనుముతో చేయించి, దానిని ఓ మట్టి కుండలోగానీ, ఇనుప పాత్రలో గానీ ఉంచాలి. దానిపై నల్లని వస్త్రమును కప్పి నల్ల పుష్పములు నల్ల గంధము, నల్లని పత్రములతో పూజించి బ్రాహ్మణునికి గానీ, శూద్రునికి గానీ సువర్ణ సహితముగా దానమివ్వాలి. దానితో పాటు నువ్వులు, పులగము దానము చేసినచో ఏలినాటి శని కొంతమేరకైనా నివృత్తి అగునని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

మరోవైపు నవగ్రహ దోషాలు గల జాతకులు, ఆ దోష నివారణకు కొన్ని ప్రత్యేక పూజలు చేస్తే శ్రేయస్కరమని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా నవగ్రహ దోష నివారణకు ఏం చేయాలంటే..? ఏ గ్రహ శాంతికైనా చేసే అర్చన, దాన, హోమ, జపాదులను చిత్తశుద్ధితో చేయడం మంచిది. దేవతామూర్తులకు, సద్భ్రాహ్మణులకు గౌరవపూర్వక నమస్కారాలు చేసినట్లైతే కొంతమేరకు దోషవృత్తి తగ్గవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.

ఏలినాటి శని గ్రహ దోష శాంతి విదానం :- ౧ మయూరి నీఎలం ధరించుట 2 శని జపం ప్రతి రోజు జపించుట 3 శని కి తిలభిషేకం చేఇంచుట 4 శివ దేవునకు అభిషేకం ,ప్రతి సనివారం రోజు ఎనిమిది రూపాయలు లేదా ఎనిమిది సంక్య వచ్చే లాగా బ్రహంనుకి దానం చేయుట 5 శని వారం రోజు నవగ్రహాల ఆలయం లో లేదా శివాలయం లో ప్రసాదం పంచుట 6 ప్రతి రోజు నువుండలు కాకులకు పెట్టుట వలన 7 శని వారం రోజు రొట్టి పై నువుల నూనే వేసి కుక్కలకు పెట్టుట వలన 8 హనుమంతుని పూజ వలన 9 సుందరకాండ లేదా నల చరిత్ర చదువత వలన 10 కాలవలో కానీ నది లో కానీ బొగ్గులు నల్ల నువులు మేకు కలపటం వలన 11 శని ఎకదాస నామాలు చదువత వలన ( సనేస్వర ,కోన, పింగల , బబ్రు, కృష్ణ , రౌద్ర ,అంతక , యమ, సౌరి, మంద ,చాయపుత్ర ) ప్రతి రోజు చడువటం వలన 12 బియపు రవ్వ మరియు పంచదార కలిపి చిమలకు పెట్టుట వలన 13 ఆవుకు నల్ల చెక్క ప్రతి రోజు పెట్టుట వలన 14 ప్రతిహి శని వారం రాగి చెట్టుకు ప్రదషణం మరిఉ నల్ల నువులు మినుములు కలిపినా నీటిని రాగి చెట్టు కు పోయటం వలన 15 ఇనుము తో చేసిన ఉంగరం ధరించుట వలన 16 చేపలు పట్టే పడవ ముందు బాగం లోని మేకు తో ఉంగరం చేసి ధరించుట వలన 17 బ్ర్హమనకు నల్ల వంకాయ, నల్ల నువులు, మేకు , నల్లని దుప్పటి దానం 18 ప్రతి శని వారం శివాలయం లేదా నవగ్రహలయం ముందు బిచ్చగాలకు ఆహరం పెట్టుట వలన నల్లని దుప్పటి దానం చేయటం వలన 19 అయ్యప్ప మాలా ధరించుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి కి తల నీలాలు ఇచ్చుట వలన శ్రీ వెంకటేశ్వర స్వామి మాలా ధరించుట వలన 20 ప్రతి శని వారం వెంకటేశ్వర స్వామి దరసనం శివాలయం లో శివుని దర్సనం హనుమంతుని దర్సనం kala bhirava puja దరసనం వలన శని గ్రహ దోషం సాన్తిచ్చును

సమస్యలతో రాజీపడితే విఫలం ఖాయం

సమస్యలు లేనిదేవరికీ కానీ అందరూ సమస్యలను చూసి భయపడటం లేదు. అయితే అధిక శాతం సమస్యలకు ఎదురొడ్డలేక ఓడిపోతుండగా, అతి తక్కువ మంది మాత్రమే సమస్యలను ధైర్యంగా అధిగమిస్తున్నారు. లెక్కకు మిక్కిలి సమస్యలు ఎదురైనప్పుడు, కొంతమంది కేవలం చిరునవ్వుతో ఆ సమస్యలనుంచి బయటపడే మార్గం కోసం అన్వేస్తుంటారు. మరికొంతమంది మాత్రం సమస్యలకు తమ జీవితాన్ని అప్పగించి చోద్యం చూస్తుంటారు. అసలు చిరునవ్వుతో సమస్యలను ఎదుర్కోవటమే అసలైన తరుణోపాయం.

కొన్నిసార్లు తీవ్ర సమస్యలు ఎదురై, మనిషిని తల్లక్రిందులు చేసి విరక్తికి గురిచేస్తాయి. అలాంటప్పుడే మనకు ఇలాంటి సమస్యల నుంచి తేలిగ్గా బయటపడిన వ్యక్తుల స్ఫురణ వస్తుంటుంది. ఒక్కసారిగా పేదరికంలో పడిపోవటం, ఆప్తులు మరణించడం వంటి కష్టాలు పెద్ద సమస్యలు. అయితే కొంతమంది ఇటువంటి క్లిష్ట పరిస్థితులలో కూడా గుండె దిటవు చేసుకుని సమస్యల నుంచి బయటపడతారు. ఒక్క మాటలో చెప్పాలంటే సమస్యలతో రాజీపడిపోయే ప్రతి వ్యక్తి జీవితంలో అన్ని రంగాలలో విఫలమవుతాడనడంలో ఎటువంటి సందేహం లేదు.


ఏలినాటి శని పీడ వదిలించుకోండి

ఈ క్రింది శ్లోకాన్ని ప్రతిరోజూ ప్రాతఃకాలంలో పఠించినట్లయితే ఏడు సంవత్సరాల ఆరుమాసాలు పర్యంతముపాటు వేధించే ఏలినాటి శని పటాపంచలై పీడ విరగడవుతుంది...

నమస్తే కోణ సంస్థాయ పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రురూపాయ కృష్ణాయ చ నమోస్తుతే

నమస్తే రౌద్రరూపాయ నమస్తే చాంతకాయచ
నమస్తే సంజ్ఞాయ నమస్తే సౌరయే విభో

నమస్తే మందసంజ్ఞాయ శనైశ్చర నమోస్తుతే
ప్రసాదం మమదేవేశ దీనస్య ప్రణతస్య చ

మంగళవారం, సెప్టెంబర్ 27, 2011

LIST OF PUBLIC INFORMATION OFFICERS IN VARIOUS DEPARTMENTS



పీఐవోల జాబితా
ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పీలేట్ అధికారుల జాబితా
ప్రభుత్వ శాఖకార్యాలయంసహాయ ప్రజా
సమాచార అధికారి
ప్రజా సమాచార
అధికారి
అప్పీలేట్ అధికారి
పంచాయతీరాజ్గ్రామ పంచాయతీ-గ్రామ కార్యదర్శిఎం.పి.డీ.వో
పంచాయతీరాజ్మండల పరిషత్సూపరింటెండెంట్ఎంపిడివో/ఈవో (పిఆర్)సీఈఓ/ఎంపిడీవో
పంచాయతీరాజ్జిల్లాపరిషత్సూపరింటెండెంట్డిప్యూటీ సీఈఓ/ డివిజినల్ పంచాయతీ అధికారిసీఈవో/డీపీఓ
గ్రామీణాభివృద్ధిడీఆర్ఢీఎఅసిస్టెంట్ ప్రాజెక్టు అధికారిఅదనపు ప్రాజెక్టు అధికారిప్రాజెక్టు అధికారి
గ్రామీణ నీటి సరఫరాసబ్ డివిజన్జూనియర్ అసిస్టెంట్సహాయ ఈఈఈఈ
గ్రామీణ నీటి సరఫరాడివిజన్సహాయ ఈఈడిప్యూటీ ఈఈఈఈ
గ్రామీణ నీటి సరఫరాప్రాజెక్టు సర్కిల్ సబ్ డివిజన్సూపరింటెండెంట్డిప్యూటీ ఈఈఎస్.ఈ
రెవెన్యూతహశిల్దార్ఉప తహశిల్దార్తహశిల్దార్ఆర్డీవో
రెవెన్యూఆర్డీవోఅడ్మినిస్ర్టేటివ్ అధికారిఆర్డీవోడిఆర్ఓ
రెవెన్యూజిల్లా కలెక్టర్అడ్మినిస్ట్రేటివ్ అధికారిడీఆర్ఓజాయింట్ కలెక్టర్
పోలీసుమండల పోలీస్ స్టేషన్రైటర్సబ్ ఇన్ స్పెక్టర్సర్కిల్ ఇన్ స్పెక్టర్
పోలీస్సర్కిల్ స్థాయిరైటర్సర్కిల్ ఇన్ స్పెక్టర్సబ్ డివిజినల్ పోలీస్ అధికారి (ఎస్డీపీఓ)
పోలీస్సబ్ డివిజన్సిసి టు (ఎస్డీపిఓ)సబ్ డివిజినల్ పోలీస్ అధికారిఅదనపు ఎస్.పి.(పరిపాలన)
పోలీస్జిల్లాస్థాయిఅడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్అదనపు ఎస్.పి (పరిపాలన)ఎస్.పీ
విద్యాశాఖగ్రామస్థాయి, ప్రాథమిక ఉన్నతపాఠశాల, మండల విద్యాధికారిసెకండరీగ్రేడ్ టీచర్ప్రధానోపాధ్యాయులుఎంఈఓ
విద్యాశాఖమండల విద్యాధికారిఅసిస్టెంట్ఎంఈఓడీఈఓ
విద్యాశాఖ (డివిజన్)డిప్యూటీ ఈవోజూనియర్ అసిస్టెంట్డిప్యూటీ ఈవోడీఈఓ
విద్యాశాఖ (జిల్లా)డీఈఓసూపరింటెండెంట్అసిస్టెంట్ డైరెక్టర్డీఈఓ
విద్యాశాఖ (జిల్లా)డైట్సూపరింటెండెంట్ప్రిన్సిపల్డీఈఓ
విద్యాశాఖడిగ్రీ కళాశాలలెక్చరర్లెక్చరర్/సూపరింటెండెంట్ ప్రిన్సిపల్సీనియర్/జూనియర్ అసిస్టెంట్స్
వయోజనవిద్యడిప్యూటీ డైరక్టర్ప్రాజెక్టు ఆఫీసర్డిప్యూటీ డైరక్టర్డైరక్టర్ (హైదరాబాద్)
వైద్యశాఖప్రాథమిక ఆరోగ్యకేంద్రంఎంపీహెచ్ఈఓ సిహెచ్ఓ/హెచ్ఈమెడికల్ ఆఫీసర్డిఎం&హెచ్ఓ
వైద్యశాఖఏరియా హాస్పిటల్సీనియర్ అసిస్టెంట్మెడికల్ సూపరింటెండెంట్డీసీఎంఎస్
వైద్యశాఖకమ్యూనిటీ హెల్త్ సెంటర్ఫార్మాసిస్ట్ గ్రేడ్-2అసిస్టెంట్ సర్జన్ (ఎం.ఓ)డీసీఎంఎస్
వ్యవసాయంఅసిస్టెంట్ డైరెక్టర్మండల వ్యవసాయాధికారిఅసిస్టెంట్ డైరక్టర్జాయింట్ డైరక్టర్
వ్యవసాయంజాయింట్ డైరెక్టర్అగ్రికల్చరల్ ఆఫీసర్(టెక్)అసిస్టెంట్ డైరెక్టర్జాయింట్ డైరక్టర్
వ్యవసాయ మార్కెట్ కమిటీఅసిస్టెంట్ డైరెక్టర్సీనియర్ అసిస్టెంట్సీనియర్ మార్కెటింగ్ (అసిస్టెంట్)సహాయ సంచాలకులు
వ్యవసాయ మార్కెట్ కమిటీస్పెషల్ గ్రేడ్ సెక్రటరీయూడీసీస్పెషల్ గ్రేడ్ సెక్రటరీస్పెషల్ గ్రేడ్ సెక్రటరీ
వ్యవసాయ మార్కెట్ కమిటీఅసిస్టెంట్ సెక్రటరీసూపర్ వైజర్సహాయ కార్యదర్శిస్పెషల్ గ్రేడ్ సెక్రటరీ
వ్యవసాయ మార్కెట్ కమిటీఅసిస్టెంట్ సెక్రటరీసూపర్ వైజర్సహాయ కార్యదర్శిస్పెషల్ గ్రేడ్ సెక్రటరీ
పట్టు పరిశ్రమఅసిస్టెంట్ డైరెక్టర్టెక్నికల్ ఆఫీసర్సెరికల్చర్ ఆఫీసర్సహాయ సంచాలకులు
ఉద్యానశాఖఅసిస్టెంట్ డైరక్టర్హార్టికల్చర్ ఆఫీసర్సహాయ సంచాలకులుజాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్)
పర్యావరణ పరిరక్షణఎన్విరాన్మెంట్ ఇంజనీర్జూనియర్ అసిస్టెంట్అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ఈఈ
పశు సంవర్థకజాయింట్ డైరెక్టర్డిప్యూటీ డైరెక్టర్జాయింట్ డైరెక్టర్-
గృహనిర్మాణ సంస్థజిల్లా మేనేజర్అసిస్టెంట్ మేనేజర్ (పరిపాలన)జిల్లా మేనేజర్జిల్లా కలెక్టర్
గృహనిర్మాణ సంస్థడిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సీనియర అసిస్టెంట్డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్జిల్లా మేనేజర్
మునిసిపాలిటీపురపాలక సంఘంజూనియర్/సీనియర్ అసిస్టెంట్మేనేజర్కమిషనర్
మునిసిపాలిటీనగరపాలక సంస్థమేనేజర్ (ఇన్ఛార్జి)డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ)అడిషినల్ కమిషనర్ (జిల్లా)
మునిసిపాలిటీమహానగరపాలక సంస్థఎఎంసిచీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్అడిషనల్ కమిషనర్ (పరిపాలన)
పౌరసరఫరాలుజిల్లా పౌరసరఫరాల అధికారిసహాయ పౌరసరఫరాల అధికారిజిల్లా పౌరసరఫరాల అధికారిజాయింట్ కలెక్టర్
పౌరసరఫరాలుజిల్లా మేనేజర్ (ఎ.పి.రాష్ట్రపౌరసరఫరాల సంస్థ)అసిస్టెంట్ మేనేజర్ (గణాంక)జిల్లా మేనేజర్జాయింట్ కలెక్టర్
వాణిజ్యపన్నులువాణిజ్యపన్నుల అధికారిసహాయ వాణిజ్యపన్నుల అధికారిఉపవాణిజ్య పన్నుల అధికారివాణిజ్యపన్నుల అధికారి
వాణిజ్య పన్నులుఉప కమిషనర్(ఎసిటీవో)డీసీటీవోసీటీవో
సహకార శాఖడివిజినల్ కోఆపరేటివ్ ఆఫీసర్జూనియర్ ఇన్ స్పెక్టర్అసిస్టెంట్ రిజిస్ట్రార్జిల్లా రిజిస్ర్టార్
సహకార శాఖజిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్జూనియర్ ఇన్ స్పెక్టర్అసిస్టెంట్ రిజిస్ట్రార్జాయింట్ రిజిస్ట్రార్/జిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్
సహకార శాఖజిల్లా కో-ఆపరేటివ్ ఆఫీసర్జూనియర్ ఇన్ స్పెక్టర్అసిస్టెంట్ రిజిస్టార్జాయింట్ రిజిస్టార్/జిల్లా కో-ఆపరేటివ్
సహకార శాఖజిల్లా కో-ఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్జూనియర్ ఇన్ స్పెక్టర్అసిస్టెంట్ రిజిస్ట్రార్జిల్లా రిజిస్ట్రార్/జిల్లా కో-ఆపరేటివ్
విద్యుత్ (పంపిణీ)డివిజినల్ ఆఫీస్అడిషినల్ అసిస్టెంట్ ఇంజనీర్డివిజినల్ ఇంజనీర్ (ఆపరేషన్)డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్)
విద్యుత్సూపరింటిండెంట్ ఇంజనీర్అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్డివిజినల్ ఇంజనీర్ (టెక్నికల్)ఎస్.ఈ
ఉపాధి కల్పనజిల్లా ఉపాధి కల్పన అధికారిజూనియర్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్జిల్లా ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్రీజినల్ ఎంప్లాయ్ మెంట్ ఆఫీసర్
దేవాదాయశాఖఅసిస్టెంట్ కమిషనర్సీనియర్ అసిస్టెంట్సూపరింటెండెంట్అసిస్టెంట్ కమిషనర్
ఫ్యాక్టరీలుఇన్స్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్అసిస్టెంట్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్
ఫ్యాక్టరీలుడిప్యూటీ ఛీఫ్ ఇన్ పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ఇన్స్ పెక్టర్డిప్యూటీ ఛీఫ్ ఇన్ స్పెక్టర్జాయింట్ ఛీఫ్ ఇన్ స్పెక్టర్
అగ్నిమాపకఫైర్ స్టేషన్ఫైర్ మాన్లీడింగ్ ఫైర్ మాన్స్టేషన్ ఫైర్ ఆఫీసర్
అగ్నిమాపకజిల్లా అగ్నిమాపక అధికారిసూపరింటెండెంట్ఎడిఎఫ్ఓజిల్లా అగ్నిమాపక అధికారి
మత్స్యశాఖఅసిస్టెంట్ డైరెక్టర్మత్స్య అభివృద్ధి అధికారిసూపరింటెండెంట్సహాయ సంచాలకులు
మత్స్యశాఖడిప్యూటీ డైరెక్టర్సూపరింటెండెంట్ఉప సంచాలకులుజిల్లా కలెక్టర్
అటవీ శాఖసబ్ డివిజన్సీనియర్ అసిస్టెంట్ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్సబ్ డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్
అటవీ శాఖజిల్లా అటవీ అధికారిజూనియర్ అసిస్టెంట్సూపరింటెండెంట్ (పరి)జిల్లా అటవీ అధికారి
అటవీ శాఖకన్జర్వేటర్టీ.ఓమేనేజర్ఛీఫ్ కన్జర్వేటర్ (హైదరాబాద్)
భూగర్భ జలాలుఅసిస్టెంట్ డైరక్టర్అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్అసిస్టెంట్ జియోఫిజిస్ట్సహాయ సంచాలకులు
భూగర్భ జలాలుడిప్యూటీ డైరక్టర్అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్సహాయ సంచాలకులుఉప సంచాలకులు
వాటర్ మేనేజ్ మెంట్డ్యామా పీడీఅసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్అసిస్టెంట్ డైరెక్టర్ప్రాజెక్టు డైరెక్టర్
చేనేత, జౌళిఅసిస్టెంట్ డైరక్టర్జూనియర్ అసిస్టెంట్అభివృద్ధి అధికారిసహాయ సంచాలకులు
సమాచార పౌర సంబంధాలుడివిజినల్ పిఆర్ఓటైపిస్ట్డివిజినల్ ఫీఆర్ఓడీపీఆర్ఓ
సమాచార పౌర సంబంధాలుజిల్లా పౌరసంబంధాల అధికారిఅసిస్టెంట్ పీఆర్ఓడీపీఆర్ఓడీపీఆర్ఓ
సమాచార పౌర సంబంధాలుడిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్సీనియర్ అసిస్టెంట్డిప్యూటి ఎ.ఇ.ఇంరీజనల్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ (జోన్)
పరిశ్రమలుజిల్లా పరిశ్రమల కేంద్రంఅసిస్టెంట్ డైరెక్టర్డిప్యూటీ డైరెక్టర్జనరల్ మేనేజర్
పరిశ్రమలుడిప్యూటీ డైరెక్టర్ ఖాదీ పరిశ్రమసూపరింటెండెంట్డిప్యూటీ డైరెక్టర్ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్
పరిశ్రమలుడిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సబ్ డివిజన్, పరిశ్రమల అభివృద్ధి సంస్థఅసిస్టెంట్ జియోఫిజిస్ట్డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
నీటిపారుదలడిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రేనేజ్ సబ్ డివిజన్టెక్నికల్ అసిస్టెంట్సీనియర్ అసిస్టెంట్డిప్యూటీ ఈఈ
నీటిపారుదలఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ డ్రేనేజీ విభాగంజూనియర్ అసిస్టెంట్టెక్నికల్ ఆఫీసర్ఈఈ (డ్రైయిన్స్)
నీటిపారుదలఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఇరిగేషన్)డివిజినల్ అకౌంట్స్ ఆఫీసర్ఈఈఈఈ
నీటిపారుదలఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్పెషల్ మైనర్ ఇరిగేషన్టెక్పికల్ ఆఫీసర్ఈఈఈఈ
నీటిపారుదలఎస్.ఈ.ఇరిగేషన్ సర్కిల్డిప్యూటీ ఈఈడిప్యూటీ ఎస్.ఈఎస్.ఈ
పీడబ్ల్యూ డిజూనియర్ సూపరింటెండెంట్హెడ్ క్లర్క్జూనియర్ సూపరింటెండెంట్ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్
రహదారులు, భవనములుసబ్ డివిజన్సీనియర్ అసిస్టెంట్డిప్యూటీ ఈఈఎస్.ఈ
రహదారులు భవనములుఎగ్జిక్యూటివ్ ఇంజనీర్సూపరింటెండెంట్డివిజినల్ అక్కౌంట్స్ ఆఫీసర్ఎస్.ఈ
రహదారులు భవనములుఎస్.ఈసూపరింటెండెంట్డిప్యూటీ ఎస్.ఈఇంజనీర్ ఛీఫ్ (హైదరాబాద్)
క్వాలిటీ కంట్రోల్డివిజినల్ ఆఫీస్సూపరింటెండెంట్ఈఈఎస్.ఈ
జునైవల్ వెల్ఫేర్సూపరింటెండెంట్డిప్యూటీ ఈఈడిప్యూటీ డైరెక్టర్ (హైదరాబాద్)జాయింట్ డైరెక్టర్ (హైదరాబాద్)
కార్మికశాఖసహాయ కార్మిక అధికారిజూనియర్/సీనియర్ అసిస్టెంట్సహాయ కార్మిక అధికారికార్మిక అధికారి
కార్మికశాఖకార్మిక అధికారిసీనియర్ అసిస్టెంట్కార్మిక అధికారిసహాయ కమిషనర్
కార్మిక శాఖసహాయ కమిషనర్సీనియర్ అసిస్టెంట్సహాయ కార్మిక అధికారిసహాయ కమిషనర్
కార్మిక శాఖప్రాజెక్టు డైరెక్టర్(ఎన్ సీఎల్ పీ)స్టెనోప్రాజెక్టు డైరెక్టర్జిల్లా కలెక్టర్
గనులుఅసిస్టెంట్ డైరెక్టర్సూపరింటెండెంట్సహాయ కార్యదర్శిస్పెషల్ గ్రేడ్ సెక్రటరీ
వికలాంగుల సంక్షేమంఅసిస్టెంట్ డైరెక్టర్జూనియర్ అసిస్టెంట్సూపరింటెండెంట్అసిస్టెంట్ డైరెక్టర్
బి.సి.సంక్షేమంఅసిస్టెంట్ బి.సి.సంక్షేమ అధికారిజూనియర్ అసిస్టెంట్అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారిజిల్లా బి.సి.సంక్షేమ అధికారి
బి.సి.సంక్షేమంజిల్లా బి.సి.సంక్షేమ అధికారి-జిల్లా బి.సి.సంక్షేమ అధికారికమిషనర్
బి.సి.సంక్షేమంబి.సి.సర్వీస్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్-ఎఈఓఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
మైనార్టీ సంక్షేమంఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ఫీల్డ్ అసిస్టెంట్ టైపిస్ట్ఈడీజిల్లా కలెక్టర్
సాంఘిక సంక్షేమంఎగ్జిక్యూటివ్ ఇంజనీర్డ్రాట్స్మమన్డిప్యూటీ ఈఈఈఈ
సాంఘిక సంక్షేమంఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(ఇంజనీరింగ్) డ్రాట్స్మమన్డిప్యూటీ ఈఈఈఈ
సాంఘిక సంక్షేమంజిల్లా సంక్షేమ అధికారిసూపరింటెండెంట్జిల్లా సంక్షేమ అధికారిడిప్యూటీ డైరెక్టర్
గిరిజన సంక్షేమంజిల్లా గిరిజన సంక్షేమ అధికారిసీనియర్ అసిస్టెంట్సూపరింటెండెంట్జిల్లా గిరిజన సంక్షేమ అధికారి
గిరిజన సంక్షేమంప్రాజెక్టు డైరెక్టర్ (ఐటీడిఎ)అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్డెవలప్ మెంట్ ఆఫీసర్ప్రాజెక్టు డైరెక్టర్
గిరిజన సంక్షేమంఎగ్జిక్యూటివ్ ఇంజనీర్అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్సూపరింటెండెంట్/డీఎపీఈఈ
స్ర్తీ, శిశు సంక్షేమంప్రాజెక్టు డైరెక్టర్అసిస్టెంట్ ప్రాజెక్టు ఆఫీసర్ప్రాజెక్టు డైరెక్టర్రీజనల్ డిప్యూటీ డైరెక్టర్
యువజన సంక్షేమంజిల్లా యువజన సంక్షేమ అధికారిమేనేజర్జిల్లా యువజన సంక్షేమ అధికారిజిల్లా కలెక్టర్
నెడ్ కాప్జిల్లా మేనేజర్జూనియర్ మేనేజర్జిల్లా మేనేజర్డిప్యూటీ జనరల్ మేనేజర్
రిజిస్ర్టేషన్సబ్ రిజిస్ట్రార్-సబ్ రిజిస్ర్టార్జిల్లా రిజిస్ర్టార్
రిజిస్ర్టేషన్జిల్లా రిజిస్ట్రార్అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్జిల్లా రిజిస్ట్రార్డిప్యూటీ ఇన్స్ స్పెక్టర్ జనరల్ (జోన్)
ట్రెజరీడిప్యూటీ డైరెక్టర్సీనియర్ అసిస్టెంట్సబ్ ట్రెజరీ ఆఫీసర్ఉపసంచాలకులు
స్టేట్ ఆడిట్అసిస్టెంట్ ఆడిట్ ఆఫీస్సీనియర్ ఆడిటర్అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్జిల్లా ఆడిట్ అధికారి
స్టేట్ ఆడిట్జిల్లా ఆడిట్ అధికారిఅసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్జిల్లా ఆడిట్ అధికారిరీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (జోన్)
సర్వే, లాండ్ రికార్డ్స్అసిస్టెంట్ డైరెక్టర్సూపరింటెండెంట్సహాయ సంచాలకులురీజనల్ డిప్యూటీ డైరెక్టర్
సైనిక్ వెల్ఫేర్సైనిక్ వెల్ ఫేర్ ఆఫీస్జూనియర్ అసిస్టెంట్సూపరింటెండెంట్జిల్లా సైనిక సంక్షేమ అధికారి
ఎస్.సి.కోఆపరేషన్ సొసైటీఎగ్జిక్యూటివ్ డైరెక్టర్అసిస్టెంట్ అక్కౌంట్స్ ఆఫీసర్అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ఈడీ
క్రీడలుజిల్లా స్పోర్ట్స్ డెవలప్ మెంట్ ఆఫీసర్అథ్లెంటిక్ కోచ్జిల్లా క్రీడల అభివృద్ధి అధికారిజిల్లా కలెక్టర్
రవాణారీజనల్ మేనేజర్ ఎపీఎస్ఆర్టీసీపర్సనల్ ఆఫీసర్ప్రాంతీయ మేనేజర్ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్
రవాణాడిప్యూటీ రవాణా కమిషనర్అడ్మినిస్ర్టేటివ్ ఆఫీసర్ప్రాంతీయ రవాణా అధికారిడీటీసీ