బుధవారం, సెప్టెంబర్ 14, 2011

speedup ur hard disk

Hard Disk Speed ని పెంచడానికి ఇలా చేయండి..

 మీ సిస్టం స్లో అయిందా హార్డ్ డిస్క్ స్లో అయ్యి ఉండొచ్చు 

చిన్న చిట్కా చేసి చూడండి హార్డ్ డిస్క్ స్పీడ్ పెరుగుతుంది 

  • Start ->Run -> SYSEDIT.exe అని టైపు చేయండి .
  • system.ini ని క్లిక్ చేయండి.
  • ఈ ఫైల్ చివరలో [386enh] అనే లైనే దగ్గరకి వెళ్ళండి.
  • అక్కడ ఎంటర్ ప్రెస్ చేసి Irq14=40% అని టైపు చేయండి .
  • తర్వాత సిస్టం ని restart చేయండి.

 విండోస్ xp లో ఫైల్స్ corrupt అయితే !


XP సిడి ని సిడి/డివిడి డ్రైవ్ లో ఉంచండి.
  • Start  -> Run ->cmd అని టైపు చేయండి.
  • Command Prompt లో sfc/scannow అని టైపు చేయండి 
దీనితో చాలావరకు ప్రాబ్లం పరిష్కారం అవుతుంది (original CD ఉండాలి)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి