ఆదివారం, మే 06, 2012

Change audio of Video song in CVS




You are not allowed to view links. Register or Login to view. నుపయోగించి ఒక వీడియో సాంగ్ యొక్క ఆడియో ను ఎలా మార్చాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

1. Start >> Programs >> You are not allowed to view links. Register or Login to view.ను క్లిక్ చేసి క్రింది విధంగా VideoStudio Editor ను క్లిక్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
2. Time Line లో క్రింద చూపిన విధంగా Right Click చేసి Insert Video ను క్లిక్ చేయండి.
 You are not allowed to view links. Register or Login to view.
3. ఆడియో మార్చాలనుకున్న Video Song ను ఓపెన్ చేయండి.
 You are not allowed to view links. Register or Login to view.
4. Time Line లో Video Track మీద Right Click చేసి Split Audio ను క్లిక్ చేయండి.
 You are not allowed to view links. Register or Login to view.
5. వీడియో సాంగ్ లో ఉన్న ఆడియో ట్రాక్ విడిపోయి క్రింది విధంగా చూపబడుతుంది. ఆ ఆడియో ట్రాక్ మీద Right Click చేసి Delete ను క్లిక్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
6. ఇపుడు Time Line మీద Right Click చేసి Insert Audio >> To Music Track ను సెలెక్ట్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
7. మార్చాలనుకున్న ఆడియో సాంగ్ ను మీ సిస్టమ్ నుంచి ఓపెన్  చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
8. మీరు లోడ్ చేసిన కొత్త ఆడియో క్రింది విధంగా Music Track లో కనిపిస్తుంది.
 You are not allowed to view links. Register or Login to view.
9.  Share >> Create Video File ను క్లిక్ చేసి, Same as First Video Clip ను సెలెక్ట్ చేసి కొత్త ఆడియోతో వీడియో ఫైల్ ను సేవ్ చేయండి.
 You are not allowed to view links. Register or Login to view.


How to extract an audio from video song-tutorial Read more: How to extract an audio from video song-tutorial » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/how-to-extract-an-audio-from-video-song-tutorial.

ఏదైనా ఒక వీడియో సాంగ్‌ నుండి ఆడియోను ఎలా వేరు చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం!
ముందుగా AOA Audio Extractror అనే ఫ్రీవేర్‌ సాఫ్ట్వేర్‌ను ఈ క్రింది లింక్‌నుండి డౌన్లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.

Image has been scaled down 25% . Click this bar to view full image (800x600).
[Image: 94050416.jpg]

ఇన్‌స్టాల్‌ చేసాక ఓపెన్‌ చేయండి.ఇప్పుడు ఓపెన్‌ ఐన విండోలో AOA Audio extractor basic ను సెలెక్ట్‌ చేసి continue క్లిక్‌ చేయండి.
[Image: 13415785.jpg]

నెక్స్ట్‌ విండోలో Add files ను క్లిక్‌ చేసి మీకు కావలసిన ఫైల్‌ను సెలెక్ట్‌ చేసి open ను క్లిక్‌ చేయండి.
Image has been scaled down 11% . Click this bar to view full image (673x419).
[Image: 55614871.jpg]

[Image: 10905958.jpg]

తరువాత విండోలో output options లో ఆడియో ఫార్మాట్‌ ను సెలెక్ట్‌ చేసి,audio bitrate లో bitrate వాల్యూను సెలెక్ట్‌ చేయండి.
output path లో ఆడియో ఫైల్‌ను ఎక్కడ సేవ్‌ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్‌ లేదా డ్రైవ్‌ను సెలెక్ట్ చేయండి.
అన్ని సెట్టింగ్స్‌ అయ్యాక చివరగా Start బటన్‌ పై క్లిక్‌ చేయండి.
Image has been scaled down 11% . Click this bar to view full image (673x419).
[Image: 79495546.jpg]


మీ ఆడియో ఫైల్‌ కన్వర్టింగ్‌ మొదలవుతుంది.
[Image: 27570380.jpg]

కన్వర్ట్‌ పూర్తయ్యాక చివరగా వచ్చిన విండోలో OK క్లిక్‌ చేయండి.
[Image: 69597575.jpg]

థాంక్యూ...

How to add an image to mp3 audio song using windows media player? Read more: How to add an image to mp3 audio song using windows media player? - Tutorial in Telugu » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/how-to-add-an-image-to-mp3-audio-song-using-windows-media-player-tutorial-in-telugu



మనము నెట్ ద్వారా డౌన్లోడ్ చేస్కున్న సాంగ్స్ మీడియా ప్లేయర్ లో ప్లే అయ్యేటపుడు ఆ ట్రాక్ యొక్క సంబంధిత ఇమేజి ఈ క్రింది విధంగా ప్లేయర్ లో కనిపించడం మీరు గమనించే ఉంటారు. అలా ఇమేజిని విండోస్ మీడియా ప్లేయర్ లో ఎలా సెట్ చేస్కోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.

[Image: znorhw.jpg]


1. ఏ సాంగ్ కైతే మీరు ఇమేజి మార్చాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీద రైట్ క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా Advanced Tag Editor ను క్లిక్ చేయండి.
[Image: zxuoue.jpg]

2. ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసిన సాంగ్ కు మందుగానే ఇమేజి సెట్ చేసి ఉంటే క్రింది విధంగా డెలిట్ చేయండి.


Image has been scaled down 1% . Click this bar to view full image (605x460).
[Image: fkxjsh.jpg]


3. తర్వాత Add బటన్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజిని కంప్యూటర్ నుండి లోడ్ చేయండి.
Image has been scaled down 1% . Click this bar to view full image (605x460).
[Image: 1zy7ewj.jpg]


అంతే ఇక ఆ ట్రాక్ కు మీ ఇమేజ్ సెట్ అయి ఉంటుంది.

[Image: 5cwo52.jpg]

HOW TO SCREEN RECORDING BY USING CAMTASIA STUDIO SOFTWARE




మనకు లభ్యమయ్యే Screen Recording Softwares లో కెల్లా అత్యతంత ఉత్తమమైనది TechSmith Camtasia Studio. ఇది ఉపయోగించి మనం అనేక విధాలుగా ట్యుటొరియల్స్ తయారుచేసుకోవచ్చు. ఎన్నో ఎన్నో ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. వారి వెబ్ సైట్ లొ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధానం పై అనేక వీడియోలు కూడా పొందుపరిచారు. ఎన్నో ఎన్నో ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. You are not allowed to view links. Register or Login to view. లొ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధానం పై అనేక వీడియోలు కూడా పొందుపరిచారు. ఇది ఉపయోగించటం అలవాటు పడితే మీరు ఇక దేనినీ ఇష్టపడకపోవచ్చు.

[color=#FF4500][size=x-large]గమనిక: ఇది బేసిక్ ట్యుటొరియల్ మాత్రమే. ఈ సాఫ్ట్ వేర్ ని పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరిన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి. ప్రయత్నించండి.


దాదాపు ఇదే మోస్తరు ఉపయోగాలనందించేదే Adobe Captivate. దీని వివరాలు You are not allowed to view links. Register or Login to view.

Camtasia Studio గురించిన బేసిక్ ట్యటోరియల్ ఇపుడు చూద్దాం. ఈ ప్రోగ్రాం ను రన్ చేయగానే ఇలా మెయిన్ విండొ మనకు కనపడుతుంది. దానిలొని వివిధ మెనూ లను ను కూడా క్రింది వరుస బొమ్మలలో చూడండి.


Image has been scaled down 15% . Click this bar to view full image (705x640).
[Image: 1CSMenus.gif]


మనం రికార్డింగ్ చేసుకునే నిమిత్తం మోదటి చిత్రం లోని Record the Screen అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అపుడు క్రింది విధంగా Recording Tool bar కనపడుతుంది. అలాగే బొమ్మలొ వివరించిన విధంగా ఆప్షన్లను మీ అవసరాన్ని బట్టి సెట్ చేసుకోవాలి.

Image has been scaled down 23% . Click this bar to view full image (777x434).
[Image: 2-8.jpg]


రికార్డింగ్ టూల్ బార్ లో ఉండే వివిధ మెనూలను చూడండి.

Image has been scaled down 23% . Click this bar to view full image (779x200).
[Image: CSRecordingToolbarMenus.gif]


రికార్డింగ్ టూల్ బార్ లోని ఎఫెక్స్ట్ మెనూ లొ క్రింది ఆప్షన్స్ లభిస్తాయి.

[Image: EffectsMenuOptions.gif]

రికార్డింగ్ టూల్ బార్ లోని టూల్స్ మెనూ లొ క్రింది ఆప్షన్స్ అభిస్తాయి.

[Image: ToolsMenuOptions.gif]

పై ఆప్షన్లే కాక రికార్డింగ్ జరిగే సమయంలొ మరిన్ని ఆప్షన్లు మనకు కనపడతాయి. క్రింది ఇమేజస్ చూడండి.

Image has been scaled down 23% . Click this bar to view full image (779x339).
[Image: Optionswhilerecording.gif]


రికార్డింగ్ పూర్తవగానే మనం Stop Recording Button ను క్లిక్ చేయాలి. అపుడు మరిన్ని ఆప్షన్స తో కూడిన విధంగా క్రింది విండొ ఓపెన్ అవుతుంది చూడండి.


Image has been scaled down 41% . Click this bar to view full image (1015x388).
[Image: 38copy.jpg]


Save బటన్ క్లిక్ చేయగానే .camproj ఎక్స్టెన్షన్ తొ ఆ ఫైల్ సేవ్ అవుతుంది.

[Image: SavingProject.gif]

అలా సేవ్ అయిన ఫైల్ ను మరింతగా ఎడిట్ చేసుకుని ఫైనలైజ్ చేసేందుకు, అతి తక్కువ సైజ్ కు తీసుకువచ్చేందుకు Camtasia Studio లోకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయగానే Project Settings క్రింద Editiong dimensions బాక్స్ వస్తుంది. దానిలొని ఆప్షన్స్ ఇచ్చి మిగిలిన సెట్టింగ్ లు పూర్తిచేయండి. అలాగే క్రింది వరుస చిత్రాలలో చూపిన విధంగా Callouts ను పూర్తిచేయండి.

Image has been scaled down 37% . Click this bar to view full image (940x853).
[Image: AddingCallouts.gif]


ఆ తదుపరి Production Wizard లోని సెట్టింగ్ లను పూర్తిచేయండి. చివరగా ఫినిష్ బటన్ ప్రెస్ చేయండి. క్రింది వరుస ఇమేజ్ లను చూడండి. 13 వ స్క్రీన్ షాట్ లొనూ, 20వ స్క్రీన్ షాట్ లొనూ క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా MP4/FLV/SWF ఫార్మాట్ ను ఎంచుకుంటే తక్కువ సైజ్ ఉండటమే కాకుండా డైరెక్ట్ గా YouTube లోకి ఇతర వీడియో అప్లోడ్ సైట్ ల లొకి తేలికగా అప్ లోడ్ చేసుకుని ఎంబెడ్ చేసుకునే సదుపాయం పొందవచ్చు.


[Image: ProductionWizard-1.gif]

ఫినిష్ బటన్ క్లిక్ చేయగానే Production Results చూపిస్తూ ఈ విధంగా కనపడుతుంది.

[Image: 29.jpg]

ఫినిష్ బటన్ క్లిక్ చేసిన తదుపరి ఒక ఫోల్డర్ ఏర్పడి దానిలొ క్రింది విధమైన ఫైల్స్ కనపడతాయి. వాటిలో మనకు ముఖ్యమైనది .FLV ఫైల్. దీనినే మనం అప్ లోడ్ చేస్తాము.


[Image: 40.jpg]

You are not allowed to view links. Register or Login to view. ఈ విధంగానే తయారుచేసి You are not allowed to view links. Register or Login to view. కు అప్ లోడ్ చేసి అక్కడి నుండి html code ని ఇక్కడ Embed చేయటం జరిగింది.