శుక్రవారం, మార్చి 23, 2012

GANESHA SLOKAMS

Ganesha (Vinayaka) Chaturthi - Divine Slokas (Telugu Script)
Om! Gam! Ganapathaye! Namaha!
Om! Sri Raghavendraya Namaha!
Om! Namo! Bhagavathe! Vaasudevaya!
Om! Ham! Hanumathe! Sri Rama Doothaya Namaha!



ఓం గణానా''మ్ త్వా గణపపతి గ్ం హవామహే
కవిం కవీనా ముపమశ్రవస్తమం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత
ఆన: శ్రుణ్వన్-న్నూతిభి స్సీద సాధనమ్

శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నౌపశాంతాయే

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రమ్ చతుర్భుజమ్
పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్దివినాయకం

మూషిక వాహన మోదక హస్తా చామరకర్ణ విలంబిత సూత్ర
వామన రూప మహేశ్వర పుత్ర విఘ్న వినాయక పాద నమస్తే

గజాననం భూతగణాధి సేవితం కపిత్ధ జంబూ ఫలసార భక్షిణం
ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం

శ్రీ గణేశాష్టకమ్

ఏకదంతం మహాకాయం తప్తకాంచనసన్నిభమ్ |
లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకమ్ || ౧ ||

మౌంజీ కృష్ణాజినధరం నాగయజ్ఞోపవీతినమ్ |
బాలేందుశకలం మౌళౌ వందేహం గణనాయకమ్ || ౨ ||

చిత్రరత్న విచిత్రాంగం చిత్రమాలావిభూషితమ్ |
కామరూపధరం దేవం వందేహం గణనాయకమ్ || ౩ ||

గజవక్త్రం సురశ్రేష్ఠం కర్ణచామరభూషితమ్ |
పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకమ్ || ౪ ||

మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే |
యోద్ధుకామం మహావీర్యం వందేహం గణనాయకమ్ || ౫ ||

యక్షకిన్నర గంధర్వ సిద్ధ విద్యాధరై స్సదా |
స్తూయమానం మహాబాహుం వందేహం గణనాయకమ్ || ౬ ||

అంబికాహృదయానందం మాతృభిఃపరివేష్టితం |
భక్తప్రియం మదోన్మత్తం వందేహం గణనాయకమ్ || ౭ ||

సర్వవిఘ్నహరం దేవం సర్వవిఘ్నవివర్జితమ్ |
సర్వసిద్ధిప్రదాతారం వందేహం గణనాయకమ్ || ౮ ||

గణాష్టకమిదం పుణ్యం యః పఠేత్సతతం నరః |
సిద్ధ్యంతి సర్వకార్యాణి విద్యావాన్ ధనవాన్ భవేత్ || ౯ ||

సంకటనాశన గణేశ స్తోత్రం

నారద ఉవాచ -

ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ |
భక్తావాసం స్మరేనిత్యం ఆయుష్కామార్థసిద్ధయే || ౧ ||

ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ |
తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ || ౨ ||

లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ |
సప్తమం విఘ్నరాజేంద్రం ధూమ్రవర్ణం తథాష్టమమ్ || ౩ ||

నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ |
ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ || ౪ ||

ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరః ప్రభుః || ౫ ||

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ |
పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ || ౬ ||

జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ |
సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః || ౭ ||

అష్టేభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ |
తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః || ౮ ||

శ్రీ వరసిద్ధి వినాయక అష్టోత్తర శతనామావళి
ఓం వినాయకాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం గౌరీపుత్రాయ నమః
ఓం గణేశ్వరాయ నమః ఓం స్కందాగ్రజాయ నమః ఓం అవ్యయాయ నమః
ఓం పూతాయ నమః ఓం దక్షాయ నమః ఓం అధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః ఓం వాణీప్రదాయ నమః
ఓం అవ్యయాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం శర్వతనయాయ నమః
ఓం శర్వరీప్రియయ నమః ఓం సర్వాత్మకాయ నమః ఓం సృష్టికర్త్రే నమః
ఓం దేవాయ నమః ఓం అనేకార్చితాయ నమః ఓం శివాయ నమః
ఓం శుద్ధాయ నమః ఓం బుద్దిప్రదాయ నమః ఓం శాంతాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః ఓం గజాననాయ నమః ఓం ద్వైమాత్రేయాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః ఓం భక్తవిఘ్నవినాశనాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్భాహవే నమః ఓం చతురాయ నమః ఓం శక్తిసంయుతాయ నమః
ఓం లంబోదరాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హరయే నమః
ఓం బ్రహ్మవిదుత్తమాయ నమః ఓం కాలాయ నమః ఓం గ్రహపతయే నమః
ఓం కామినే నమః ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం పాశాంకుశధరాయ నమః
ఓం చండాయ నమః ఓం గుణాతీతాయ నమః ఓం నిరంజనాయ నమః
ఓం అకల్మషాయ నమః ఓం స్వయంసిద్దాయ నమః
ఓం సిద్దార్చితపదాంబుజాయ నమః
ఓం బీజపూరఫలాసక్తాయ నమ: ఓం వరదాయ నమః ఓం శాశ్వతాయ నమః
ఓం కృతినే నమః ఓం ద్విజప్రియాయ నమః ఓం వీతభయాయ నమః
ఓం గదినే నమః ఓం చక్రినే నమః ఓం ఇక్షుచాపధృతే నమః ఓం శ్రీదాయ నమః
ఓం అజాయ నమః ఓం ఉత్పలకరాయ నమః ఓం శ్రీపతయే నమః
ఓం స్తుతిహర్షితాయ నమః ఓం కులాద్రిభేత్త్రే నమః ఓం జటిలాయ నమః
ఓం కలికల్మషనాశనాయ నమః ఓం చంద్రచూడామణయే నమః
ఓం కాంతాయ నమః
ఓం పాపహారిణే నమః ఓం సమాహితాయ నమః ఓం ఆశ్రితాయ నమః
ఓం శ్రీకరాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం భక్తావాంఛితదాయకాయ నమః
ఓం శాంతాయ నమః ఓం కైవల్యసుఖదాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః ఓం దయాయుతాయ నమః ఓం దాంతాయ నమః
ఓం బ్రహ్మద్వేషవివర్జితాయ నమః ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం విభూధేశ్వరాయ నమ: ఓం రమార్చితాయ నమః ఓం నిధయే నమ:
ఓం నాగరాజయజ్ఞోపవీతయే నమః ఓం స్థూలకంఠాయ నమః
ఓం స్వయంకర్త్రే నమః
ఓం సామఘోషప్రియాయ నమః ఓం పరస్మై నమః
ఓం స్తూలతుండాయ నమః
ఓం అగ్రణ్యే నమః ఓం ధీరాయ నమః ఓం వాగీశాయ నమః
ఓం సిద్ధిదాయకాయ నమః ఓం దూర్వబిల్వప్రియాయ నమః
ఓం అవ్యక్తమూర్తయే నమః
ఓం అద్భుతమూర్తిమతే నమ:
ఓం శైలేంద్రతనుజోత్సంగ ఖేలనోత్సుకమానసాయ నమః
ఓం స్వలావణ్యసుధాసార జితమన్మథవిగ్రహాయ నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం మాయినే నమః ఓం మూషికవాహనాయ నమః ఓం హ్రుష్టాయ నమః
ఓం తుష్టాయ నమః ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం సర్వస్సిద్ధిప్రదాయకాయ నమః
ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ:
ఇతి శ్రీ వరసిద్ధి వినాయక అష్టోత్తర శతనామావళి:



శ్రీ కృష్ణార్పణమస్తు

1 కామెంట్‌: