|
విండోస్ ఐకాన్స్, ఫెవికాన్స్ తయారు చేయడానికి ఐకాన్ మేకర్ లాంటి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్లనుపయోగించకుండా కేవలం ఫోటోషాప్ ద్వారా మీ ఇమేజిలను ఐకాన్లుగా ఎలా సేవ్ చేయవచ్చో ఈ ట్యటోరియల్ లో తెలుసుకుందాం.
1. క్రింది లింకునుండి ICO (Windows Icon) Format అనే Photoshop Plugin ను డౌన్లోడ్ చేయండి.
http://www.telegraphics.com.au/sw/?cat=8...=ICOFormat
2. డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ ఫోల్డర్ లో ICOFormat.8bi అనే పేరుతో ఉన్న ఫైల్ ను మీ కంప్యూటర్లోని C:\Program Files\Adobe\Adobe Photoshop CS5\Plug-ins లోకి కాపీ చేయండి.
3. ఇపుడు ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజిని ఓపెన్ చేసి File >> Save As... ను క్లిక్ చేయండి. క్రింది విధంగా Format డ్రాప్ డౌన్ మెనూలో కొత్తగా యాడ్ అయిన ICO (Windows Icon) (*.ICO) ను సెలెక్ట్ చేసి ఐకాన్ గా సేవ్ చేయండి.
![[Image: saveas.jpg]](https://lh3.googleusercontent.com/blogger_img_proxy/AEn0k_s3jy_RzT7piHpKL4jDiIG8W3FCoddne97HZF0I2VFSsNRo97Vbi7D96CE_GoBFKsSNdtPhT8x14ik-ytiReeuK9Eh7IiezFcalX2byw7OlG3f9FA=s0-d)
1. క్రింది లింకునుండి ICO (Windows Icon) Format అనే Photoshop Plugin ను డౌన్లోడ్ చేయండి.
http://www.telegraphics.com.au/sw/?cat=8...=ICOFormat
2. డౌన్లోడ్ చేసిన జిప్ ఫైల్ ను ఎక్స్ట్రాక్ట్ చేసి, ఆ ఫోల్డర్ లో ICOFormat.8bi అనే పేరుతో ఉన్న ఫైల్ ను మీ కంప్యూటర్లోని C:\Program Files\Adobe\Adobe Photoshop CS5\Plug-ins లోకి కాపీ చేయండి.
3. ఇపుడు ఫోటోషాప్ లో ఏదైనా ఇమేజిని ఓపెన్ చేసి File >> Save As... ను క్లిక్ చేయండి. క్రింది విధంగా Format డ్రాప్ డౌన్ మెనూలో కొత్తగా యాడ్ అయిన ICO (Windows Icon) (*.ICO) ను సెలెక్ట్ చేసి ఐకాన్ గా సేవ్ చేయండి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి