How to remove a background of an image using extract filter? Photoshop Tutorial in Telugu >>
ఫోటోషాప్ లో Extract ఫిల్టర్ నుపయోగించి ఒక అబ్జెక్ట్ యొక్క బ్యాక్ గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1.Background రిమూవ్ చేయాలనుకున్న ఏదైనా ఇమేజ్ ని ఓపెన్ చేసి, Filter >> Extract ను క్లిక్ చేయండి.
2. Edge Highlighter Tool ను క్లిక్ చేసి అబ్జెక్ట్ ఎడ్జ్ మీద క్రింద చూపిన విధంగా డ్రా చేసి, స్టార్టింగ్ పాయింట్ తో ఎండింగ్ పాయింట్ ను కలపండి.
Image has been scaled down 21% . Click this bar to view full image (755x562).
3. Fill Tool ను క్లిక్ చేసి అబ్జెక్ట్ ఎడ్జ్ చుట్టూ డ్రా చేసిన లైన్ లోపల్ క్లిక్ చేయండి.
Image has been scaled down 21% . Click this bar to view full image (755x562).
4. Preview బటన్ ను క్లిక్ చేయండి. ఎక్కడైనా ఎడ్జ్ కరెక్ట్ గా లేని యెడల Cleanup Tool
తో సరి చేసి, OK క్లిక్ చేయండి.
Image has been scaled down 21% . Click this bar to view full image (755x562).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి