Forum Avatar Animation Making in Photoshop - Tutorial in Telugu
హాయ్ ఫ్రెండ్స్,
చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్లీ మీ కోసం ఒక ట్యుటోరియల్ చేశాను. నేను ఈ ఫోరమ్ లో పెట్టుకున్న అవతార్ ను చూసి చాలామంది మన ఫోరమ్ మెంబర్స్ ఎలా చేశారని అడగడంతో ఈ ట్యుటోరియల్ తయారు చేశాను...కేవలం ఫోటోషాప్ నుపయోగించి ఈ ట్రాన్స్ఫరెంట్ గ్లోబ్ యానిమేషన్ ను చాలా సులభంగా తయారు చేయవచ్చు. ఈ యానిమేషన్ ఎలా చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే ఫస్ట్ స్టెప్ కు వచ్చేయండి మరి!!
![]()
1. File >> New ను క్లిక్ చేసి ఒక ఖాళీ కాన్యాస్ ను తీస్కోండి.

2. Ellipse Shape Tool నుపయోగించి క్రింద చూపిన విధంగా ఒక షేప్ ను క్రియేట్ చేయండి.
3. Layers Palette లో షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి Blending Options ను క్లిక్ చేసి Gradient Overlay మరియు Inner Glow ను క్రింద చూపిన విధంగా సెట్ చేయండి.

పై ఎఫెక్ట్స్ అప్లై చేసిన తర్వాత మీరు గీసిన షేప్ చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

4. ఇపుడు ఆ షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీస్కోండి.

5. డూప్లికెట్ లేయర్ కు Blending Options లో Gradient Overlay మరియు Inner Glow, Inner Shadow క్రింది విధంగా సెట్ చేయండి.

ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉండాలి.

6.ఇపుడు మళ్లీ షేప్ లేయర్ మీద రైట్ క్లిక్ చేసి ఇంకొక డూప్లికేట్ లేయర్ తీస్కోండి.

7. ఈ లేయర్ కు కూడా Blending Options లో Gradient Overlay మరియు Inner Glow, Inner Shadow క్రింది విధంగా సెట్ చేయండి.

ఇపుడు చూడటానికి ఈ క్రింది విధంగా ఉంటుంది.

9. ఇంకొక కొత్త ఫైల్ క్రియేట్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ ను ఈ క్రింది విధంగా కనిపించేలా టైప్ చేయండి.

10. అదే ఫైల్ లో ఇంకొక లేయర్ లో అక్షరాలను రివర్స్ లో క్రింది విధంగా కనిపించేలా టైప్ చేయండి. తర్వాత ఈ రెండు లేయర్స్ ను విడివిడిగా రాస్టరైజ్ చేయండి.

11. ఇపుడు ఈ రెండు లేయర్స్ ను మెయిన్ ఇమేజ్ లోకి డ్రాగ్ చేసి పొజిషన్స్ క్రింది విధంగా సెట్ చేయండి.

12. క్రింద చూపిన విధంగా Shape 1 copy మీద Ctrl+Click చేయండి. షేప్ చుట్టూ సెలెక్షన్ ఏర్పడుతుంది.

13. ఇపుడు ఆ షేప్ క్రింద ఉన్న టెక్స్ట్ లేయర్ ను సెలెక్ట్ చేసి, Add Layer Mask బటన్ ను క్లిక్ చేయండి.

14. ఆ లేయర్ కు పైన ఉన్న మరొక టెక్స్ట్ లేయర్ కు అదేవిధంగా చేసి మాస్క్ ఏర్పాటు చేయండి.

15. ఇపుడు Shape 1 copy 2 ను సెలెక్ట్ చేసి Create Clipping Mask ను క్లిక్ చేయండి. వెంటనే దాని కింద ఉన్న టెక్స్ట్ చేయర్ కు పై షేప్ క్లిప్పింగ్ చేయబడుతుంది.

16. ఇలాగే Shape 1 copy కి కూడా చేయండి.

17. క్రింద చూపిన విధంగా క్లిక్ చేసి రెండు టెక్స్ట్ లేయర్స్ కు ఉన్న మాస్కులను రిలీజ్ చేయండి.

18. ఇపడు క్రింద చూపిన విధంగా పై టెక్స్ట్ లేయర్ ను Left కు, క్రింది టెక్స్ట్ లేయర్ ను Right కు జరపండి.

18. Window మనూలో Animation ను క్లిక్ చేయండి. వెంటనే Animation ప్యానెల్ ఓపెన్ అవుతుంది.

19. Animation panel లో New Frame ను క్లిక్ చేయండి. ఇపుడు రెండవ ఫ్రేమ్ ఏర్పడుతుంది.

20. 2వ ఫ్రేమ్ సెలెక్షన్ లో ఉంచి పై పొజిషన్స్ కు ఆపోజిట్ గా పై టెక్స్ట్ లేయర్ ను Right కు, క్రింది టెక్స్ట్ లేయర్ ను Left కు జరపండి.
తర్వాత Animation panel లో Tween బటన్ ను క్లిక్ చేయండి.

21. Tween పానెల్ లో క్రింద చూపిన విధంగా సెట్టింగ్స్ చేసి OK ను ప్రెస్ చేయండి.

22. ఇపుడు పైన చూపబడుతున్న రెండు ఫ్రేమ్ లకు మధ్యలో 200 ఫ్రేమ్ లు కొత్తగా ఏర్పడి ట్వీన్ యానిమేషన్ తయారవుతుంది.

23. Play బటన్ ప్రెస్ చేసి ప్రివ్యూ చూసిన తర్వాత File >> Save for Web ఆప్షన్ ద్వారా gif ఫార్మాట్ లో సేవ్ చేయండి. అంతే ఇక ఆ ఫైల్ ను ఓపెన్ చేసి చూడండి. మీరు తయారు చేసిన యానిమేష్ ప్లే అవుతుంది.

Image has been scaled down 3% . Click this bar to view full image (616x406).

Read more: Photoshop: Avatar Tutorial in Telugu » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/photoshop-avatar-tutorial-in-telugu.html#ixzz1dvzPQR6e
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి