హాయ్ ఫ్రెండ్స్,
Photoshop లో క్రింది విధంగా Eye Blinking Animation ఎలా చేయాలో తెలుసుకుందామా?
Source Image Link : http://img51.imageshack.us/img51/5371/genelia025.jpg

1. Genelia Imageను Open చేసి, Lasso Tool తో క్రింది విధంగా చెంప భాగంలో Eye Shape Selection చేయండి.

2. Selection మధ్యలో Right Click చేసి Layer via Copy ను క్లిక్ చేయండి. దీని ద్వారా Select చేయబడిన భాగం వరకు ఇంకొక లేయర్ ఏర్పడుతుంది.

3. కొత్తగా ఏర్పడిన స్కిన్ లేయర్ ను క్రింది విధంగా కరెక్ట్ గా Eye మీదకు move చేయండి.

4. Window >> Animation ను క్లిక్ చేయండి. ( Photoshop 7 లో అయితే Image Ready ద్వారా ఈ యానిమేషన్ ను చేయండి.)

5. Animation Window లో Duplicates Selected Frames ను క్లిక్ చేయండి. 2 వ ఫ్రేమ్ సెలెక్షన్ లో ఉంచి , Layers ప్యాలెట్ లో స్కిన్ లేయర్ ను hide చేయండి.

6. ఇపుడు 1 వ ఫ్రేమ్ కు 0.2 seconds duration select చేయండి.

7. 2 వ ఫ్రేమ్ కు 0.5 seconds duration select చేయండి.

8. Ctrl+Shift+Alt+S ద్వారా Gif ఫైల్ గా Save చేసి ప్లే చేయండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి