మనము నెట్ ద్వారా డౌన్లోడ్ చేస్కున్న సాంగ్స్ మీడియా ప్లేయర్ లో ప్లే అయ్యేటపుడు ఆ ట్రాక్ యొక్క సంబంధిత ఇమేజి ఈ క్రింది విధంగా ప్లేయర్ లో కనిపించడం మీరు గమనించే ఉంటారు. అలా ఇమేజిని విండోస్ మీడియా ప్లేయర్ లో ఎలా సెట్ చేస్కోవాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
![[Image: znorhw.jpg]](http://i25.tinypic.com/znorhw.jpg)
1. ఏ సాంగ్ కైతే మీరు ఇమేజి మార్చాలనుకుంటున్నారో ఆ సాంగ్ మీద రైట్ క్లిక్ చేసి క్రింద చూపిన విధంగా Advanced Tag Editor ను క్లిక్ చేయండి.
![[Image: zxuoue.jpg]](http://i28.tinypic.com/zxuoue.jpg)
2. ఆల్రెడీ మీరు సెలెక్ట్ చేసిన సాంగ్ కు మందుగానే ఇమేజి సెట్ చేసి ఉంటే క్రింది విధంగా డెలిట్ చేయండి.
Image has been scaled down 1% . Click this bar to view full image (605x460).
![[Image: fkxjsh.jpg]](http://i30.tinypic.com/fkxjsh.jpg)
3. తర్వాత Add బటన్ ను క్లిక్ చేసి మీకు నచ్చిన ఇమేజిని కంప్యూటర్ నుండి లోడ్ చేయండి.
Image has been scaled down 1% . Click this bar to view full image (605x460).
![[Image: 1zy7ewj.jpg]](http://i28.tinypic.com/1zy7ewj.jpg)
అంతే ఇక ఆ ట్రాక్ కు మీ ఇమేజ్ సెట్ అయి ఉంటుంది.
![[Image: 5cwo52.jpg]](http://i30.tinypic.com/5cwo52.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి