ఏదైనా ఒక వీడియో సాంగ్ నుండి ఆడియోను ఎలా వేరు చేయాలో ఈ ట్యుటోరియల్‌లో తెలుసుకుందాం!
ముందుగా AOA Audio Extractror అనే ఫ్రీవేర్ సాఫ్ట్వేర్‌ను ఈ క్రింది లింక్‌నుండి డౌన్లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.
You are not allowed to view links. Register or Login to view.
Image has been scaled down 25% . Click this bar to view full image (800x600).
![[Image: 94050416.jpg]](http://img26.imageshack.us/img26/3843/94050416.jpg)
ఇన్‌స్టాల్ చేసాక ఓపెన్ చేయండి.ఇప్పుడు ఓపెన్ ఐన విండోలో AOA Audio extractor basic ను సెలెక్ట్ చేసి continue క్లిక్ చేయండి.
![[Image: 13415785.jpg]](http://img849.imageshack.us/img849/4958/13415785.jpg)
నెక్స్ట్ విండోలో Add files ను క్లిక్ చేసి మీకు కావలసిన ఫైల్‌ను సెలెక్ట్ చేసి open ను క్లిక్ చేయండి.
Image has been scaled down 11% . Click this bar to view full image (673x419).
![[Image: 55614871.jpg]](http://img406.imageshack.us/img406/3646/55614871.jpg)
![[Image: 10905958.jpg]](http://img72.imageshack.us/img72/8324/10905958.jpg)
తరువాత విండోలో output options లో ఆడియో ఫార్మాట్ ను సెలెక్ట్ చేసి,audio bitrate లో bitrate వాల్యూను సెలెక్ట్ చేయండి.
output path లో ఆడియో ఫైల్‌ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్ లేదా డ్రైవ్‌ను సెలెక్ట్ చేయండి.
అన్ని సెట్టింగ్స్ అయ్యాక చివరగా Start బటన్ పై క్లిక్ చేయండి.
Image has been scaled down 11% . Click this bar to view full image (673x419).
![[Image: 79495546.jpg]](http://img256.imageshack.us/img256/9034/79495546.jpg)
మీ ఆడియో ఫైల్ కన్వర్టింగ్ మొదలవుతుంది.
![[Image: 27570380.jpg]](http://img841.imageshack.us/img841/841/27570380.jpg)
కన్వర్ట్ పూర్తయ్యాక చివరగా వచ్చిన విండోలో OK క్లిక్ చేయండి.
![[Image: 69597575.jpg]](http://img98.imageshack.us/img98/515/69597575.jpg)
థాంక్యూ...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి