ఆదివారం, మే 06, 2012

HOW TO SCREEN RECORDING BY USING CAMTASIA STUDIO SOFTWARE




మనకు లభ్యమయ్యే Screen Recording Softwares లో కెల్లా అత్యతంత ఉత్తమమైనది TechSmith Camtasia Studio. ఇది ఉపయోగించి మనం అనేక విధాలుగా ట్యుటొరియల్స్ తయారుచేసుకోవచ్చు. ఎన్నో ఎన్నో ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. వారి వెబ్ సైట్ లొ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధానం పై అనేక వీడియోలు కూడా పొందుపరిచారు. ఎన్నో ఎన్నో ఆప్షన్స్ దీనిలో ఉన్నాయి. You are not allowed to view links. Register or Login to view. లొ ఈ సాఫ్ట్ వేర్ ఉపయోగించే విధానం పై అనేక వీడియోలు కూడా పొందుపరిచారు. ఇది ఉపయోగించటం అలవాటు పడితే మీరు ఇక దేనినీ ఇష్టపడకపోవచ్చు.

[color=#FF4500][size=x-large]గమనిక: ఇది బేసిక్ ట్యుటొరియల్ మాత్రమే. ఈ సాఫ్ట్ వేర్ ని పూర్తిస్థాయిలో వినియోగిస్తే మరిన్ని అద్భుతాలు మనకు తెలుస్తాయి. ప్రయత్నించండి.


దాదాపు ఇదే మోస్తరు ఉపయోగాలనందించేదే Adobe Captivate. దీని వివరాలు You are not allowed to view links. Register or Login to view.

Camtasia Studio గురించిన బేసిక్ ట్యటోరియల్ ఇపుడు చూద్దాం. ఈ ప్రోగ్రాం ను రన్ చేయగానే ఇలా మెయిన్ విండొ మనకు కనపడుతుంది. దానిలొని వివిధ మెనూ లను ను కూడా క్రింది వరుస బొమ్మలలో చూడండి.


Image has been scaled down 15% . Click this bar to view full image (705x640).
[Image: 1CSMenus.gif]


మనం రికార్డింగ్ చేసుకునే నిమిత్తం మోదటి చిత్రం లోని Record the Screen అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అపుడు క్రింది విధంగా Recording Tool bar కనపడుతుంది. అలాగే బొమ్మలొ వివరించిన విధంగా ఆప్షన్లను మీ అవసరాన్ని బట్టి సెట్ చేసుకోవాలి.

Image has been scaled down 23% . Click this bar to view full image (777x434).
[Image: 2-8.jpg]


రికార్డింగ్ టూల్ బార్ లో ఉండే వివిధ మెనూలను చూడండి.

Image has been scaled down 23% . Click this bar to view full image (779x200).
[Image: CSRecordingToolbarMenus.gif]


రికార్డింగ్ టూల్ బార్ లోని ఎఫెక్స్ట్ మెనూ లొ క్రింది ఆప్షన్స్ లభిస్తాయి.

[Image: EffectsMenuOptions.gif]

రికార్డింగ్ టూల్ బార్ లోని టూల్స్ మెనూ లొ క్రింది ఆప్షన్స్ అభిస్తాయి.

[Image: ToolsMenuOptions.gif]

పై ఆప్షన్లే కాక రికార్డింగ్ జరిగే సమయంలొ మరిన్ని ఆప్షన్లు మనకు కనపడతాయి. క్రింది ఇమేజస్ చూడండి.

Image has been scaled down 23% . Click this bar to view full image (779x339).
[Image: Optionswhilerecording.gif]


రికార్డింగ్ పూర్తవగానే మనం Stop Recording Button ను క్లిక్ చేయాలి. అపుడు మరిన్ని ఆప్షన్స తో కూడిన విధంగా క్రింది విండొ ఓపెన్ అవుతుంది చూడండి.


Image has been scaled down 41% . Click this bar to view full image (1015x388).
[Image: 38copy.jpg]


Save బటన్ క్లిక్ చేయగానే .camproj ఎక్స్టెన్షన్ తొ ఆ ఫైల్ సేవ్ అవుతుంది.

[Image: SavingProject.gif]

అలా సేవ్ అయిన ఫైల్ ను మరింతగా ఎడిట్ చేసుకుని ఫైనలైజ్ చేసేందుకు, అతి తక్కువ సైజ్ కు తీసుకువచ్చేందుకు Camtasia Studio లోకి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేయగానే Project Settings క్రింద Editiong dimensions బాక్స్ వస్తుంది. దానిలొని ఆప్షన్స్ ఇచ్చి మిగిలిన సెట్టింగ్ లు పూర్తిచేయండి. అలాగే క్రింది వరుస చిత్రాలలో చూపిన విధంగా Callouts ను పూర్తిచేయండి.

Image has been scaled down 37% . Click this bar to view full image (940x853).
[Image: AddingCallouts.gif]


ఆ తదుపరి Production Wizard లోని సెట్టింగ్ లను పూర్తిచేయండి. చివరగా ఫినిష్ బటన్ ప్రెస్ చేయండి. క్రింది వరుస ఇమేజ్ లను చూడండి. 13 వ స్క్రీన్ షాట్ లొనూ, 20వ స్క్రీన్ షాట్ లొనూ క్రింది ఇమేజ్ లో చూపిన విధంగా MP4/FLV/SWF ఫార్మాట్ ను ఎంచుకుంటే తక్కువ సైజ్ ఉండటమే కాకుండా డైరెక్ట్ గా YouTube లోకి ఇతర వీడియో అప్లోడ్ సైట్ ల లొకి తేలికగా అప్ లోడ్ చేసుకుని ఎంబెడ్ చేసుకునే సదుపాయం పొందవచ్చు.


[Image: ProductionWizard-1.gif]

ఫినిష్ బటన్ క్లిక్ చేయగానే Production Results చూపిస్తూ ఈ విధంగా కనపడుతుంది.

[Image: 29.jpg]

ఫినిష్ బటన్ క్లిక్ చేసిన తదుపరి ఒక ఫోల్డర్ ఏర్పడి దానిలొ క్రింది విధమైన ఫైల్స్ కనపడతాయి. వాటిలో మనకు ముఖ్యమైనది .FLV ఫైల్. దీనినే మనం అప్ లోడ్ చేస్తాము.


[Image: 40.jpg]

You are not allowed to view links. Register or Login to view. ఈ విధంగానే తయారుచేసి You are not allowed to view links. Register or Login to view. కు అప్ లోడ్ చేసి అక్కడి నుండి html code ని ఇక్కడ Embed చేయటం జరిగింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి