శనివారం, ఆగస్టు 04, 2012

యుట్యూబ్(Youtube) విడియో లు డౌన్ లోడ్ చేసుకోవాల?


యుట్యూబ్(Youtube) విడియో లు డౌన్ లోడ్ చేసుకోవాల?

సాదారణంగా యుట్యూబ్ లో విడియోలు చూసేవారు నచ్చిన విడియోలు డౌన్ లోడ్ చేసుకోవడానికి వేరే సైట్ లో విడియో తాలుకు URL ని ఇవ్వడం ద్వారా డౌన్ లోడ్ చేసుకొంటారు.ఫైర్ ఫాక్స్ వాడే వారు సులభంగా యుట్యూబ్ విడియో పేజి నుండే మనకు నచ్చిన ఫార్మాట్లో విడియోలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.మనం చేయవలసిందల్లా Easy YouTube Video Downloader అనే యాడ్ ఆన్ ని ఇక్కడ నుండి ఇన్ స్టాల్ చేసుకోవడమే.యాడ్ఆన్ ఇన్ స్టాల్ చేసుకొన్న తరువాత యుట్యూబ్ విడియో క్రింద డౌన్ లోడ్ బటన్ కనిపిస్తుంది.డౌన్ లోడ్ ని క్లిక్ చేసినపుడు అందుబాటులో ఉన్న ఫార్మాట్ లని చూపించును.మనకి నచ్చిన ఫార్మాట్ ని క్లిక్ చేసినపుడు విడియో డౌన్ లోడ్ కావడం ప్రారంభమవుతుంది.అ విడియోలు బద్రపరచుకొని మనకు కావలసినపుడు చూసుకోవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి