మొదటిసారిగా 4 సిమ్ కార్డుల మొబైల్ ఫోన్
నాలుగు సిమ్ కార్డుల మొబైల్ ఫోన్ “ఎఫ్ 160 క్వాడ్ సిమ్” ( F160 Quad Sim ) పేరుతో ప్రపంచంలో మొదటిసారిగా విడుదల చేయబడింది. అసలు నాలుగు సిమ్ కార్డుల ఫోన్ అవసరమా అనుకోవచ్చు( ఇద్దరు ముగ్గురు భార్యలున్న వారికి అవసరమేమో, సరదాకి )ఏదియేమైనా ఎవరో ఒకరి కోసం తయారు చేసి మనమీదికి వదిలారు.

ఇక సాంకేతిక అంశాలను పరిశీలిస్తే:
ఇక సాంకేతిక అంశాలను పరిశీలిస్తే:
- 2 అంగుళాల తాకే తెర(టచ్ స్క్రీన్)
- టివి
- ఎఫ్ఎం రేడియో(FM Radio)
- క్వేర్టీ కీబోర్డు(QWERT)
- 0.3 మెగాపిక్సల్ కెమేరా
- విడియో ప్లేయర్
- బ్లూటూత్(Bluetooth)
- ఎంపీ3
- క్వాడ్ బాండ్ జిఎస్ఎం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి