బుధవారం, నవంబర్ 16, 2011

3d Tubes Creation : Photoshop Tutorial in Telugu





కేవలం ఫోటోషాప్ నుపయోగించి క్రింది విధంగా 3డీ ట్యూబ్స్ బ్యాక్ గ్రౌండ్ ను ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందామా? ఈ ట్యుటోరియల్ ద్వారా పెన్ టూల్ తో క్రియేట్ చేసిన పాత్ ను ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోగలుగుతాం.

Image has been scaled down 25% . Click this bar to view full image (799x455).

1. File >> New ను క్లిక్ చేసి బ్యాక్ గ్రౌండ్ ను బ్లాక్ కలర్ తో ఫిల్ చేయండి.

Image has been scaled down 28% . Click this bar to view full image (828x508).


2. Layers ప్యాలెట్ లో Create New Layer బటన్ ను క్లిక్ చేసి కొత్త లేయర్ క్రియేట్ చేయండి. తర్వాత Elliptical Marquee Tool నుపయోగించి క్రింద చూపిన విధంగా ఒక ఎలిప్టికల్ ను క్రియేట్ చేయండి.

Image has been scaled down 32% . Click this bar to view full image (873x508).


3. టూల్స్ లో Gradient tool  ను క్లిక్ చేయండి.
4. ఆప్షన్స్ బార్ లో Gradient Editor  మీద క్లిక్ చేసి, క్రింద చూపిన Copper gradient ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.


5. ఇంతకు ముందు క్రియేట్ చేసిన ఎలిప్టికల్ మార్కీలో క్రింద చూపిన విధంగా పై నుండి క్రిందకు  డ్రాగ్ చేయండి


6.  ఎలిప్టికల్ లో కాపర్ గ్రేడియంట్ ఫిల్ అయి ఈ క్రింది విధంగా కనిపిస్తుంది.


7. ఈ గ్రేడియంట్ కలర్ సిల్వర్ కలర్ లోకి మార్చడానికి డీశాట్యురేషన్ చేస్తే సరిపోతుంది. డీశాట్యురేషన్ కొరకు కీబోర్డ్ లో Ctrl+Shift+U ని ప్రెస్ చేయండి.

8. Ctrl+J ను ప్రెస్ చేస్తూ 3 డూప్లికెట్ లేయర్స్ ను క్రియేట్ చేయండి. తర్వాత వాటిని నిలువుగా వరుసలో ఉండేటట్లు మూవ్ చేయండి.



9. Pen Tool ను ఉపయోగించి క్రింది విధంగా మొదటి ఎలిప్టికల్ షేపులో ఒక పాత్ క్రియేట్ చేయండి.

Image has been scaled down 40% . Click this bar to view full image (1000x451).


10. అలాగే మిగిలిన 3 ఎలిప్టికల్ షేప్ లకు క్రింది విధంగా 3 పాత్ లను క్రియేట్ చేయండి.

Image has been scaled down 25% . Click this bar to view full image (795x450).

11. Path selection Tool  తో మొదటి పాత్ మీద క్లిక్ చేసి, యాంకర్ పాయింట్ మీద రైట్ క్లిక్ చేసి, Stroke Subpath ను క్లిక్ చేయండి. (అపుడు ఆ ఎలిప్టికల్ కు సంబంధించిన లేయర్ సెలక్షన్ లో ఉండాలి). Stroke Subpath విండోలో smudge ను సెలెక్ట్ చేసి OK బటన్ ను క్లిక్ చేయండి.

Image has been scaled down 26% . Click this bar to view full image (801x455).

12. ఆటోమేటిక్ గా  పాత్ వెంట ట్యూబ్ క్రియేట్ అవుతుంది.

Image has been scaled down 25% . Click this bar to view full image (794x451).


13. ఇలాగే  మిగిలిన 3 ఎలిప్టికల్స్ కూడా పాత్ వెంట ట్యూబ్స్ ను క్రియేట్ చేయండి.

Image has been scaled down 25% . Click this bar to view full image (793x442).


14.  క్రింద అటాచ్ మెంట్ లో ఉంచిన బ్యాక్ గ్రౌండ్ ను బ్యక్ గ్రౌండ్ లేయర్ కు పైన పేస్ట్ చేయండి. తర్వాత 4 ట్యూబ్ లేయర్స్ ను సెలెక్ట్ చేసి, Ctrl+E కమాండ్ ద్వారా మెర్జి చేసి ఒకే లేయర్ గా మార్చండి


15. మెర్జి చేసిన ట్యూబ్ లేయర్ ను సెలెక్షన్ లో ఉంచి Ctrl+T ని ప్రెస్ చేయండి. చుట్టూ ఏర్పడిన బౌండింగ్ బాక్స్ లో రైట్ క్లిక్ చేసి Distort ను క్లిక్ చేయి క్రింది విధంగా సెట్ చేయండి.

Image has been scaled down 27% . Click this bar to view full image (821x456).


16. ఇపుడు ట్యూబ్స్ లేయర్ మోడ్ ను Hard light కు మార్చండి.



17. ట్యూబ్ లేయర్ కు ఇంకొక డూప్లికెట్ లేయర్ ను క్రియేట్ చేసి ఆ లేయర్ మోడ్ ను ఓవర్ లేగా సెట్ చేయండి. అలాగే ఆ లేయరుకు Outer Glow అప్లై చేస్తే ఫైనల్ ఇమేజి క్రింది విధంగా ఉంటుంది.

Image has been scaled down 25% . Click this bar to view full image (799x455).



Read more: 3d Tubes Creation : Photoshop Tutorial in Telugu » Telugu Tech Forum, Telugu Multi-Media Tutorials - Srisailam. http://www.mahigrafix.com/3d-tubes-creation-photoshop-tutorial-in-telugu.html#ixzz1dvsv8kW0

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి