గురువారం, నవంబర్ 17, 2011

Photoshop Telugu Tutorial: Page curl effect



Page Curl Effect in Photoshop - Telugu Tutorial >>

ఫోటోషాప్ లో పేజి కర్ల్ ఎఫెక్ట్ ను మ్యానువల్ కూడా చేయవచ్చు. కాకపోతే కొంచెం టైం పడుతుంది.

అయితే ఈ ప్లగ్గిన్ ద్వారా అతి సులభంగా పేజి కర్ల్ ఎఫెక్ట్ ను మనకు కావలసిన విధంగా తయారు చేస్కోవచ్చు.

క్రింది స్క్రీన్ షాట్స్ లో గమనించి మీరు కూడా సులభంగా ఈ ఎఫెక్ట్ ను అప్లై చేయడం తెలుసుకోండి.

డౌన్లోడ్ లింక్: http://www.ziddu.com/download/7073671/Pa...o.rar.html

Photoshop Telugu Tutorial: Page curl effect


Photoshop Telugu Tutorial: Page curl effect

Photoshop Telugu Tutorial: Page curl effect

[Image: mahi_sig.jpg]


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి