ఒకే ఇమేజిని అనేక సైజ్ లలో ఒక షీట్ మీద ప్రింట్ తీస్కోవడానికి, లేదా ఒక ఫోల్డర్ లోని అన్నీ ఇమేజ్ లను ఒక షీట్ మీద ప్రింట్ తీస్కోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. దీని ద్వారా సమయం వృధా కాకుండా పిక్చర్ ప్యాకేజిని తయారు చేయవచ్చు. ఫోటోషాప్ నుపయోగించి పిక్చర్ ప్యాకేజి ఎలా తయారు చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం.
1. File >> Automate >> Picture package ని క్లిక్ చేయండి.
![[Image: 2zin5at.jpg]](http://i27.tinypic.com/2zin5at.jpg)
2. Picture package window లో ఈ క్రింది విధంగా సెట్టింగ్స్ చేసి ok బటన్ ను ప్రెస్ చేయండి.
![[Image: rlax4p.jpg]](http://i25.tinypic.com/rlax4p.jpg)
![[Image: mahi_sig.jpg]](http://mahigrafix.mahitips.com/images/mahi_sig.jpg)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి