బుధవారం, నవంబర్ 16, 2011

Photoshop Telugu Tutorial : How to make border easy around an image?



ఫోటోషాప్ లో ఒక ఇమేజ్ చుట్టూ సింపుల్ మెథడ్ తో బార్డర్ ఎలా చేయాలో ఈ ట్యుటోరియల్ లో తెలుసుకుందాం

1. Marquee Tool మీద క్లిక్ చేయండి లేదా కీ బోర్డ్ లో M ను ప్రెస్ చేయండి.
2. ఇమేజ్ మధ్యలో రైట్ క్లిక్ చేసి Select All ను క్లిక్ చేయండి.

[Image: nlwp01.jpg]

3. మళ్లీ ఇమేజ్ మధ్యలో రైట్ క్లిక్ చేసి Stroke ను క్లిక్ చేయండి.ఇపుడు stroke విండో ఓపెన్ అవుతుంది.

[Image: 2eod011.jpg]


4. Stroke విండోలో color బాక్స్ లో క్లిక్ చేసి మీరు ఇవ్వాలనుకుంటున్న బార్డర్ కలర్ ను సెలెక్ట్ చేయండి.
తర్వాత Width కూడా మీకు కావలసినంత పెట్టి, Locatin లో inside ను సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి.

[Image: 34p000p.jpg]

F I N A L R E S U L T

[Image: t5hvfb.jpg]

[Image: mahi_sig.jpg]


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి