ఆదివారం, సెప్టెంబర్ 25, 2011

తెలుగు లో టైపింగ్, MS Word లో తెలుగు రాయడం


తప్పక చదవండి.. తెలుగు లో టైపింగ్, MS Word లో తెలుగు రాయడం

ముందుగ ఆపరేటింగ్ సిస్టమ్(OS) లో తెలుగు ను స్ధాపించడం 
1. Start Menu లో Settings Control Panel కి వెళ్ళండి
2. Control Panel లో > Regional and Language Options ని ఎంచుకోండి
3. Languages టాబ్ కి వెళ్ళి అక్కడ-->Install files for complex script and right-to-left languages (including Thai) అనే చెక్ బాక్సుని ఎంచుకోండి.
4. Apply అనే మీట ని నొక్కండి.(Operating System CD ని  Insert చేయండి)
5. Do you want to restart your computer now? అన్నప్పుడు Yes అనండి .మీ కంప్యూటర్ Restart అయ్యిన తరవాత తెలుగు చక్కగా కనిపిస్తుంది.

మన కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ XP లో డీఫాల్ట్ గా గౌతమి (Gautami)ఫాంటు ఉంటుంది. కాని Windows 2000 , 98 వాడుతున్నప్పుడు ఇది పని చేయదు. వివిధ ఆపరేటింగ్ సిస్టమ్ లలో తెలుగును స్ధాపించడం, రాయడం. చదవడం కొరకు క్రింది వివరాలు పరిశీలించండి.

Win98 --   http://etelugu.org/node/207
Windows 2000 -- http://etelugu.org/node/208
Linux --http://etelugu.org/node/210


కంప్యూటర్లో తెలుగు రాయడం 

1.లేఖిని(లేఖిని అనేది తెలుగు లిపిని సృష్టించే ఒక సాధనము. ఇంటర్నెట్‌లో తెలుగు సమాచార సృష్టిని ఇది సులభం చేస్తుంది. మీ బంధువులకు, మిత్రులకు ఇకనుండి తెలుగులో సందేశాలు పంపించుకోవచ్చు)http://lekhini.org/

2Google Transliteration  గూగుల్ ఇండిక్ లిప్యంతరీకరణ --http://google.com/transliterate/indic/telugu
3.క్విల్ పాడ్ --http://quillpad.com/telugu/#       4.స్వేచ్ఛ – http://swecha.org/input/index.html,
5.యంత్రం --http://www.yanthram.com/te/     6.లిపిక్.ఇన్ -- http://lipik.in/telugu.html
7.ఇన్ స్కిప్ట్  -- http://telugublog.blogspot.com/2006/03/xp.html
8.బరహా  -- http://www.baraha.com/download.htm
9.అనుమాడ్యూలర్ http://crossroads.koodali.org/2007/11/18/typing-unicode-telugu-using-other-keyboard-layouts/
10.అను ఆపిల్  -- http://crossroads.koodali.org/2007/12/25/apple-keyboard-layout/
11.అక్షరమాల  -- http://groups.google.com/group/aksharamala/web/aksharamala---input-method-for-indian-languages
12.జనగణమన --- http://www.janaganamana.net/TeluguJgm.aspx
13.లినక్స్ లో -- http://www.swecha.org/wiki/index.php?title=Input

14.TDIL --http://www.ildc.in/Telugu/TLindex.aspx

Microsoft -Indian language input tool--ఇటీవలే విడుదల అయ్యింది.నేరుగా తెలుగులోనే MS word,Excel లలో టైపు చేసుకోవచ్చు.


ఫైర్‌ఫాక్స్ విహారిణిలో
•    ఇండిక్ ఇన్‌పుట్ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/3972
•    పద్మ పొడగింత  -- https://addons.mozilla.org/en-US/firefox/addon/873
•    తెలుగు టూల్‌బార్ -- http://telugutoolbar.mozdev.org/
•    ప్రముఖ్ టైప్ --http://www.vishalon.net/Download/tabid/246/Default.aspx

సిస్టంలో తెలుగు ఎనేబుల్ చేసినా కూడా వార్తాపత్రికలు చదవాలంటే కష్టమే. దీనికి కారణం యూనికోడ్ లో మనమందరం వాడేది గౌతమి ఫాంట్. పేపర్ల ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ ని కాపీ చేసుకుని My computer> C > Windows > Fonts లో పేస్ట్ చేయండి. భారతీయ భాషలలోని వార్తా పత్రికలను చదవడానికి :http://uni.medhas.org/

ట్రాన్స్లిటరేషన్ ఉపకరణాలు:
ఇవి మీరు ఇంగ్లీష్ లో టైపు చేస్తూ పోతూ ఉంటే, తెలుగు లోకి మారుస్తాయి. అంటే, "telugu" అని టైపు చేసి స్పేస్ కొట్టగానే "తెలుగు" గా మారుస్తాయి.

1. గూగుల్ ఇండిక్ ట్రాన్స్లిటరేషన్: http://www.google.com/transliterate/indic/telugu
2. క్విల్‌ప్యాడ్: http://www.quillpad.com/telugu/editor.html
3. లేఖిని http://lekhini.org
లేఖిని ఉపకరణాన్ని offline కూడా వాడుకోవచ్చు. లేఖిని ని తిరగేస్తే నిఖిలే . తెలుగు చదవడం రానివారికి తెలుగు సందేశాన్ని నిఖిలే ఇంగ్లీష్ ఉఛ్ఛారణలోకి మార్చి పెడుతుంది.
http://lekhini.org/nikhile.html
4. itrans --http://www.aczoom.com/itrans/html/tlgutx/tlgutx.html
ఇప్పుడు ఇంటర్నెట్ లో అన్ని బ్రౌజరు లు యూనికోడ్ ను అర్ధం చేసుకుంటున్నాయి.కాపీ పేస్టు బాధ లేకుండా, డైరెక్ట్ గా మెయిల్ విండో లోనే, తెలుగు లో టైపు చెయ్యవచ్చు.http://mail.google.com/support/bin/answer.py?hl=en&answer=139576).
http://t13n.googlecode.com/svn/trunk/blet/docs/help_te.html#Store

వర్డ్ డాకుమేంట్ లో తెలుగు ని దాచుకోవడం:
మీరు విండోస్ విస్టా వాడుతున్నట్లయితే, తెలుగు కి సపోర్ట్ దానితోనే వస్తుంది. విండోస్ ఎక్స్ పీ లో ఐతే మాత్రం కాంప్లెక్స్ స్క్రిప్ట్ లని ఎనేబుల్ చేసుకోవాలి. అది ఎలా చెయ్యాలో ఇక్కడ వివరం గా ఉంది:http://employees.org/~praveeng/files/telugudisplay/TeluguEnableScreenShots.htm

లిపులు –లిప్యంతరీకరణ.
అక్షర రూపాల్ని ఫాంట్లు అంటారు. బిట్‌మాప్ (Bit Map), ట్రూ టైప్ (True Type) , ఓపెన్ టైప్ (Open Type)ముఖ్యమైన రకాలు. Akshar Unicode, Code2000 , Gautami, Pothana , RaghuTelugu , Saraswati5, Vemana2000.http://www.wazu.jp/gallery/Fonts_Telugu.html
RTS ,Unicode , ISCII , ITRANS , TSCII , TAB & TAM, ఈనాడు ఫాంటు, వార్తా ఫాంటు, శ్రీలిపి , ఐ-లీప్ , అనుపమ వగైరా వగైరా. ఇలా ఒకటా రెండా, బోల్డన్ని ఫాంట్లు . కానీ ఇప్పుడు యూనీకోడ్ ప్రపంచభాషల్లో చాలావాటికి ప్రామాణికాలేర్పరిచింది. వెన్ననాగార్జున గారు (vnagarjuna@gmail.com) ఫాంట్లన్నిటినీ యూనీకోడ్ కి మార్చేలాగా పద్మ ఉపకరణం తయారుచేశారు. పద్మ అన్ని భారతీయ భాషల్లోనూ కలిపి దాదాపు 80 ఫాంట్లను యూనీకోడ్ కి మార్చగల
సామర్థ్యానికి ఎదిగింది. http://padma.mozdev.org/.
ఈమాట - Non-Unicode Font to Unicode Converter --

http://eemaata.com/font2unicode/index.php5

Anu veekshanam,Anu rahamthulla version,Anu ATA souvenir version,Anu rangesh kona version,Tikkana  లాంటి కొన్నిఅను ఫాంట్ల  సమశ్య సురేష్ కొలిచాల (suresh.kolichala@gmail.com) గారివల్ల తీరింది.ఇంకా సాక్షి(SW908.TTF), సూరి, కొత్త అను ఫాంట్లు,యూనికోడ్ లోకి  మార్చాలి . ఫాంట్లపై  పేటెంట్ రైట్లు గల వ్యాపార సంస్థలవారు ఆయా ఫాంట్లను అందరినీ ఉచితంగా వాడుకోనిస్తే ,యూనికోడ్ లోకి మార్చనిస్తే తెలుగు భాషకు సేవ చేసినవారవుతారు.

అనువాద ఉపకరణం
http://docs.google.com/support/bin/static.py?page=faq.html&hl=te
మాన్యువల్ గా తర్జుమా చేయడం కంటే,దీంతో పని తగ్గుతుంది. పైగా విదేశాల్లో, భాషరాని వారికి ఇది బాగా అక్కరకొస్తుంది. ప్రయత్నించి చూడండి. గూగుల్ పత్రాల లో ఎన్ని భాషల్లోకి అనువదించవచ్చో కనబడుతుంది.ఇంకా తెలుగుకి ఇందులో సపోర్ట్ లేదు, త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి