ఆదివారం, సెప్టెంబర్ 25, 2011

PODCOST


podcast అంటే

podcast (or non-streamed webcast) is a series of digital media files (either audio or video) that are released episodically and often downloaded through web syndication. The word replaced webcast in common vernacular due to the fame of the  iPod and its role in the rising popularity and innovation of web feeds.
1.ipod వంటి పోర్టబుల్ మీడియా ప్లేయర్లు(Portable Media Palyers), పీసీలపై ప్లే చేయడానికి అనువుగా రేడియో తరహాలో నెట్‌పై RSS feed‌ల ద్వారా పంపిణీ చేయబడే మీడియా ఫైళ్ళని podcast అంటారు. 
2.Pod అంటే ఏదైనా కొంత సమాచారాన్ని కలిగి ఉన్న కంటేనర్ అని. Audio సమాచారాన్ని pod ల రూపంలో broadcast(ప్రసారం) చేసే ప్రక్రియ కాబట్టి దీనికి podcast అనే పేరు వచ్చింది.  డైరీలకు బ్లాగ్‌లు ఎలా ప్రత్యామ్న్యాయంగా నిలిచాయో Online  Radio స్టేషన్లకి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. మొదట్లో Apple iPod డివైజ్‌ల్ని దృష్టిలో ఉంచుకొని podcastలు రూపొందించబడినా ఇప్పుడు వేర్వేరు Audio ఫార్మేట్లలో podcastలు రూపొందించబడుతుండడం వల్ల ఇతర Portable Music player లోనూ, పీసీ(PC)లో సైతం Play చేసుకోవడానికి అనువుగా podcast లు ఉంటున్నాయి. 
3.మనం స్వయంగా కూడా podcast లను రూపొందించుకోవచ్చు. మీరు సృష్టించుకున్న podcast లకు ఇతరులు Subscribe  చేసినట్లయితే మీరు కొత్త Audio ఫైళ్ళని ప్రసారం చేసే ప్రతీసారీ వారు వాటిని పొందగలుగుతారు. తరచూ మేసేస్జ్‌లతో, ఏదైనా అంశంపై సమాచారంతో సముదాయానికి చేరువలో ఉండడానికి ఇది సరైన మార్గం.

4.podcast లను సృష్టించడం చాలా సులువైనప్పటికి వాటిని Internet ‌పై పొందుపరచడం కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు Audio podcast లను అందిస్తున్నాయి. అలాంటి వాటిలో http://www.podcastalley.com/


5.podcast ని రూపొందించబోయే ముందు:: అందులో పొందుపరచదలుచుకున్న సమాచారం, ప్రసార నిడివి, Audio frequency   వంటి అంశాలపై ఓ నిర్ణయానికి వస్తారు. ఆ తర్వాత నిశ్శబ్దంగా ఉండే రూంలో Microphone సయంతో తమ స్వరాన్ని Total Recorder వంటి సాఫ్ట్‌వేర్లతో mp3 ఫార్మేట్‌లోకి రికార్డు చేస్తారు. ఒకవేల ఆడియోలో ఏవైనా లోపాలు ఉంటే Sound Forge వంటి ఆడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్లలోని ఫిల్టర్ల సాయంతో లోపాలను సరిచేస్తారు. ఇక ఇప్పుడు podcast చేయదలుచుకున్న ఫైళ్ళూ రెడీ అయినట్లే. podcast లను నెట్‌పై పబ్లిష్ చేయడానికి మనకు RSS ఫీడ్‌లను అప్‌లోడ్ చేసే సర్వీస్ ఏదైనా కావాలి. http://www.feedforall.com/ వంటి సైట్ల ద్వారా కొంత రుసుముని చెల్లించి RSS Feed సర్వీసుని పొందవచ్చు. మీ స్వంత RSS ఫీడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత http://www.podcastalley.com/ వంటి సైట్ల సహాయంతో మీ RSS ఫీడ్‌కి మీఇవద్ద సిద్ధంగా ఉన్న podcast లను అప్లోడ్ చేసుకుని అందుబాటులోకి తేవచ్చు. 
6.Podcast లను సులభంగా Download చేసుకోవచ్చు::సహజంగా వివిధ పోడ్‌కేస్టింగ్ పోర్టళ్ళలో Arts, Comedy, Music అనే వివిధ విభాగాల క్రింది వందల కొద్ది podcast లు లభ్యమవుతాయిల్. వాటిలో నచ్చిన podcast ని select  చేసుకుని దాని అడ్రస్‌ని Podcast Aggregator వంటి సాఫ్ట్‌వేర్‌లో టైప్ చేస్తే సరిపోతుంది. ఈ software ‌నిwww.podcastalley.com/podcast.software.php వెబ్‌సైట్ నుండి download చేసుకోవచ్చు. వివిధ feeds లోని podcast లను వినడానికి ఈ సాఫ్ట్‌వేర్ ఉపయుక్తంగా ఉంటుంది. పోడ్‌కేస్ట్‌ని అందిస్తున్న వెబ్‌సైట్ అడ్రస్ సర్వర్‌గానూ, మన సిస్టం క్లయింట్‌గానూ వ్యవహరించబడి ఆడియో ప్లే అవుతుంది. ఇదే podcast టెక్నాలజీని ఆధారంగా చేసుకుని Video,Images,Text,pdf, వంటి అన్ని రకాల ఫైళ్ళని ఇతర కంప్యూటర్లకి ప్రసారం చేయవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి