మంగళవారం, సెప్టెంబర్ 13, 2011

HOW TO CREATE FREE WEBSITE

How to create a free website --- ఉచితంగా వెబ్సైటు క్రేయట్ చేయవచ్చా ?

                          ప్రస్తుత కాలంలో ప్రతీ సంస్థ కు website అనేది తప్పని సరి అయ్యింది. సంస్థ ఉనికి ప్రపంచానికి చాటడానికి ,తన వ్యాపారాన్ని విస్తరిమ్చుకోవడానికి Website అనేది ఎంతో దోహదం చేస్తుంది. అయితే ప్రతి సంస్థ తన Website ను నిర్వహించుకోవడానికి ప్రతీ Year కొంత మొత్తం వేచ్చిమ్చక తప్పదు. Website Domain Registration ,వెబ్సైటు హోస్టింగ్చెయ్యడానికి కూడా నిర్వహణ వ్యయం అవుతుంది . (డొమైన్ అంటే వెబ్సైటు పేరు ఉదాహరణకుహోస్టింగ్ అంటే వెబ్సైటు లో ఉండే పేజీలు ,ఫైల్స్ అన్ని ఒక సర్వర్ లోఉంచి అక్కడ నుండి ఆన్ లైన్ లో ఉంచడం ). www.eenadu.net,www.sakshi.com), అయితే పెద్ద పెద్ద సంస్థలు ఈ ఖర్చులు భరిస్తాయి .కానీ చిన్న చిన్న షాప్స్ ,స్వయం ఉపాది సంస్థలు  ఏర్పాటు చేసుకోవాలి అనుకొనేవారు ఎటువంటి ఖర్చు లేకుండా Website Create  చేసుకోవచ్చు. వీరి అవసరాలకు సరిపోయేవిదం గా కొన్ని Website లు Free గా పేజీలను కేటాయిస్తున్నాయి . ఉదాహరణకు www .webs .com ,www .freeservers .com
ఈ వెబ్సైటు లో కి వెళ్లి మన ఈమెయిలు తో లాగిన్ అయ్యి అక్కడ ఉన్న టూల్స్ తో వెబ్ పేజీలను Create చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి సాంకేతిక నైపుణ్యం ఆవసరం లేదు . మనకు సొంత Domain కావాలి అనుకొంటే మాత్రం Domain కొరకు సుమారు 500 /- రూపాయలు చెల్లిమ్చావలిసి ఉంటుంది (www .yourname .com ).లేని యెడల సబ్ డొమైన్ తోఅంటే (www .yourname .webs .com ) తో ఫ్రీ గా Website Create చేసుకోవచ్చు .

ఈ వెబ్ పేజీలలో మనకు కావలిసిన టెక్స్ట్(Text) ,చిత్రాలు(Pictures) ,లింక్(Links) లు కూడా పెట్టుకోవచ్చు ఒక్కసారి ట్రై చేసి చూడండి .అలాగేమనకు కావలిసిన థీమ్స్(Themes) కూడా ఎంచుకోవచ్చు http://www.freeservers.com/ అయితే మన ఫ్రీ వెబ్సైటు తో పాటు గా mailbox ను కూడా ఇస్తుంది . 
మనకు ఫ్రీ గా ఇస్తే వారికీ లాభం ఏమిటి ?

ఈ వెబ్సైటు లు మనకు వెబ్ పేజీలను ,మెయిల్ బాక్స్ లను ఇవ్వడమే కాదుమనద్వారా ఆదాయాన్ని కూడా పొందుతాయి .మనం క్రేఅట్ చేసుకొన్న పేజీలలోఇవి యాడ్స్ పెట్టుకోవడం ద్వారా ఆదాయాన్ని పొందుతాయి .
 
 
 
 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి