శనివారం, సెప్టెంబర్ 17, 2011

INTERNET INCOME


ఇంటర్ నెట్ ద్వార డబ్బు సంపాదించడం 100% నిజం,ఎలా? మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ (Internet) కనెక్షన్ తో ఆదాయం(Income) పొందే మార్గాలను,ఆన్‌లైన్(Online) లో డబ్బు (Money) సంపాదించడం ఎలా ? ఈ బ్లాగు వివరిస్తుంది.

ఇంటర్ నెట్ ద్వారా ఆదాయం పొందడం 100 % నిజం కాకపోతే పదిమంది స్టాఫ్ ను పెట్టకుని మాత్రం సంపాదించడం వీలుకాదు.ఎందుకంటే మన పనిచేస్తున్న కంప్యూటర్ .పి.నెంబర్ మనం ఆధాయం పొందే వెబ్ సైట్లకు ఖచ్చితంగా తెలిసిపోతుంది.ఒక్క కంప్యూటర్,నెట్ కనెక్షన్ పై ఒక్క యూజర్ ను మాత్రమే అనుమతించడం అసలు కారణం.ఇక అసలు విషయానికి వద్దాం.
       మీ పెట్టుబడి అల్లా మీ కంప్యూటర్ కు ఇంటర్ నెట్ కనెక్షన్ అవసరం.మీకు ఇది వరకే నెట్ కనెక్షన్ ఉంటే పర్వాలేదు.లేదంటే మీరు కొత్తగా ఇంటర్ నెట్ కనెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది.నెలసరి అన్ లిమిటెడ్ కనెక్షన్ తీసుకుంటే సిటిల్లో కేబుల్ ద్వార,ఇతర ఏయిర్ టెల్(Airtel) టాటా(DOCOMO),రిలయన్స్(Reliance), తదితర సర్వీసుల నెట్ కనెక్షన్ 500 రూపాయలు ఉంది. పట్టణాల్లో,గ్రామల్లో బి.ఎస్.ఎన్.ఎల్ బ్రాడ్ బాండ్(BSNL Broadband) లైన్ ద్వారా 1 జి.బి.(1 GB)లిమిట్ తో రూ.100 ఉంది..
                        ఇంటర్ నెట్ కనెక్షన్ ద్వారా ఆదాయం పొందడం అనేది నూటికి నూరు శాతం నిజం. ఇందుకోసం మీరు అదనంగా ఒక్క రూపాయి కూడా వెచ్చించనవసరం లేదు.మీ వ్యక్తిగత మనస్తత్వం ఇంకోకరి కింద పనిచేయడానికి ,నలుగురిలో కలిసి మెలిసి పోవడానికి ఇష్టపడని వారికైతే ఇది అత్యుత్తమ మార్గం.మీరు ఇది పార్ట్ టైం(part time) గా మొదలుపెట్టి ఓ మూడు నెలలు,ఆరు నెలల తరువాత మీకు సరిపడ ఆదాయం వస్తుంది అని నమ్మకం పుట్టిన తరువాత కావాలంటే ఫుల్ టైంగా చేయవచ్చు. 
Note:మీకు కావల్సిన అర్హత  కనీస ఇంగ్లీష్ (English) భాషా పరిజ్ఞానం,కనీస లెక్కల పరిజ్ఞానం,కంప్యూటర్ వాడకంతో పాటు ఇంటర్ నెట్ పరిచయం ఉంటే సరిపోతుంది.
                  నేను కింద సూచించిన వెబ్ సైట్లు నేను అన్ని రకాలుగా అన్వేషించి,ధృవపరుచుకుని  ఆదాయం పొందుతున్న వాటిని మాత్రమే సూచిస్తున్నాను.మీరు నెట్ ద్వార ఆదాయం పొందడం అనేది ఒక రకంగా ప్రపంచంలో అతి సులువైన పని అనే చెప్పవచ్చు. ఎందుకంటే మీరు ఒక వస్తువును అమ్మవలసిన పనిలేదు.ఒక బాస్ దగ్గర అతను చెప్పినట్లు చేయాల్సిన అవసరం లేదు.డ్యూటి కోసం అంటూ ట్రాఫిక్ లో ప్రయాణం అవసరం లేదు. మీ ఇంట్లో మీ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచాన్నే ఇంటర్ నెట్ ద్వారా మీ ముంగిటకు తెచ్చుకోండి.మీరు ప్రతి రోజు చేయాల్సిన పనల్లా  కింద సూచించిన వెబ్ సైట్లకు మీరు మెంబర్ గా రిజస్టర్ఆయా, ఆయా వెబ్ సైట్లలోని ప్రకటనలను క్లిక్ చేయడమే. 
                      ప్రతి వెబ్ సైట్లో ప్రతి రోజు కొన్ని ప్రకటనలు మాత్రమే వస్తుంటాయి. అలా ప్రతి రోజు సంపాదించిన వాటిని నిర్దారిత మొత్తం జమ అయిన తరువాత మనం ఆయా వెబ్ సైట్ నుండి పొందవచ్చును.మనం ప్రకటనలను నొక్కుతుంటే(Click) , ఆయా ప్రకటనల కంపెనీలు ఆయా సైట్లకు డబ్బు చెల్లిస్తుంటాయి.
                    ఆయా ప్రకటనలను చూసినందుకు మనకు డబ్బు,కంపెనీలకు ప్రచారం జరుగుతుంది.మనం నిత్యం చదివే దినపత్రికల ద్వార మనకు తెలియకుండానే ఆదాయం పొందుతున్నమనేది మనకు తెలియకుండానే జరిగే వాస్తవం.మనం మూడు రూపాయలు పెట్టి ఒక దినపత్రిక కొనుక్కోని చదువుతున్నామంటే ఆ దిన పత్రిక అసలు ఖరీదులో ఇరువై శాతం మాత్రమే మనం చెల్లిస్తున్నాం.
                 మిగితా 80 శాతం మనం దిన పత్రికల్లో చూసే ప్రకటనల ద్వార మనకు తెలియకుండానే పొందుతున్నాం.ఉత్పత్తి విలువ కంటే తక్కువగా అమ్మే ఒకే వస్తువు ప్రతిక మాత్రమే.ఇక్కడ ఇంటర్ నెట్లో జరిగేది అదే.కాకపోతే మనం ఆయా కంపెనిల ప్రకటనలు చూసినందుకు మనకు ఆయా వెబ్ సైట్లమాధ్యమంగా డబ్బు సంపాదించడం జరుగుతుంది.ప్రకటనలు చూసినందుకే కంపెనిలు డబ్బు చెల్లించడం ఎందుకంటే అవి వాటి వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవడానికే.మనం ఇంటర్ నెట్లో సంపాదించేది ప్రధానంగా అమెరికా దేశ కరెన్సి డాలర్ ఆదారితంగా ఉంటుంది. 
                   చాలా మంది  ప్రజలు ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించాలని చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే ఈ అంశం పై అవగాహణ మాత్రం తక్కువే అని చెప్పాలి. ఎందుకంటే సరియైన మార్గ నిర్దేశకులు లేకపోవడమే దీనికి కారణం. ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించాలంటే మొదట మనకు ఏ రంగంలో ఉత్సాహం, అవగాహణ ఉందో తెలుసుకోవాలి. ఎందుకంటే ఆన్‌లైన్లో డబ్బు సంపాదించడానికి చాలా మర్గాలే ఉన్నాయి. కానీ అంతే సంఖ్యలో మోసాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి. అందుకనే ఆచితూచి ఎంచుకోవాలి.
                     ఆన్‌లైన్ లో డబ్బు సంపాదించడానికి ఉత్తమమైన మార్గం Google . ఆన్‌లైన్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది Google. ఆ Google నుండే డబ్బు సంపాదించడానికి చక్కటి మార్గాలున్నాయి. అందులో మొదటిది Google Adsense

                           ఈ పద్దతిలో డబ్బు సంపాదించడానికి మొదట మీకు ఒక వెబ్‌సైట్(Website) గానీ, బ్లాగ్(Blog) గానీ ఉండాలి. ఒకవేళ మీకు వెబ్‌సైట్ కావాలంటే దానికి కొంత ఖర్చు తో పాటు వెబ్ డిజైనింగ్ లో అవగాహణ అవసరం.అప్పుడు మీరు వెబ్ డిజైనింగ్ నేర్చుకున్న దగ్గరే Google Adsense గురించి పూర్తిగా తెలిసిపోతుంది. ఒకవేళ అంత సమయం గానీ ఇతర కారణాల వలన కుదరదు అనుకుంటే మరో చక్కని మార్గం ఉంది. అదే బ్లాగ్.
                        మీకు స్వంతం గా బ్లాగ్ ఉండాలి. బ్లాగ్ కూడా వెబ్‌సైట్ లాంటిందే. ఒక రకంగా వెబ్‌సైటే అని చెప్పాలి. కానీ వెబ్‌సైట్ పేరులో www.syedrafiq.com కాకుండా http://www.syedrafiq.blogspot.com అని ఉంటుంది. మీకు Google (gmail) లో అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీ Google (gmail) అకౌంట్ ద్వారా www.blogger.com లో ఉచితంగా రిజిస్టర్ చేసుకొని మీకు నచ్చిన పేరుతో బ్లాగ్ క్రియేట్ చేసుకోవచ్చు. మీకు ఏ అంశం పైనైతే అవగాహణ ఉందో ఆ అంశం కి సంబంధించిన బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే మంచింది. మీ బ్లాగ్ ని రోజూ సరిక్రొత్త అంశాలతో అప్‌డేట్(Update) చేసుకుంటూ బ్లాగ్ కి వచ్చే విజిటర్ల(Visitors) ద్వారా డాబు సంపాదించవచ్చు.  

                            బ్లాగ్ కి కొద్ది ట్రాఫిక్(traffic) ప్రారంభమైన తర్వాత www.google.com/adsense ద్వారా Google Adsense అకౌంట్ పొంది మన బ్లాగ్ లో యాడ్స్ పెట్టుకుంటే డబ్బు సంపాదించవచ్చు.   
Caution: Adsense  గురించి అడిగిన వారికి నా సలహా  ఈ రోజులలో ఆడ్సెన్సు పొందడం చాలా కష్టం దీనిని కొందరు 500,1000,1500,2000 లకు  అమ్ముతున్నారు కాని తీసుకొన్న తరువాత తెలుగు బ్లాగ్ లో adsence ads కనిపించడం లేదు ఎందుకంటే తెలుగు కంటెంట్ కు adsense ads సరిపడదు

     Step 1: మీరు ముందుగా చేయాల్సిన పని మీరు ఒక జీమేయిల్(G-mail) అకౌంట్ ను కలిగిఉండడం.మీకు యాహు,హాట్ మేయిల్ లాంటివి ఇదివరకే ఉండి ఉంటే ఇప్పుడు కొత్తగా ఒక ఉచిత జీమేయిల్ అకౌంట్ ను క్రియేట్ చేసుకోండి.మీకు ఇది వరకే జీమేయిల్ అకౌంట్ ఉన్న కూడా ఈ ఇంటర్నెట్ ఆదాయ లావాదేవీల కోసం మరొక జీమేయిల్ అకౌంట్ ను క్రియోట్ చేసుకోండి.ఎందుకంటే చాలా వరకు వెబ్ సైట్లు జీమేయిల్(Gmail) ను మాత్రమే ఆమోదిస్తాయి. 

Step 2: మీరు జీ మేయిల్ అకౌంట్ కోసం కింది టెక్ట్స్ క్లిక్ చేయండి.
http://www.gmail.com/

పై url క్లిక్ చేయగానే .కుడివైపు  New to Gmail? It's free and easy.      

Step 3: Create an account దగ్గర క్లిక్ చేయండి.అక్కడ వచ్చే అకౌంట్ ఫాం  ఫిల్ చేయండి. మీ పాస్ వర్డను మాత్రం అక్షరాలు,అంకెలు కాంబినేషన్తో చాల సెక్యూర్డ్ గా, పకడ్బంది ఉంచుకోండి.మీరు ఒక జీమేయిల్(Gmail) అకౌంట్ ఓపెన్ చేసుకున్న తరువాత అదే అకౌంట్ తో  ఆన్ లైన్ బ్యాంకై న  పేపాల్ (paypal), అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిఉంటుంది. 
ఎందుకంటే మీరు చేరబోయే ప్రతి పేయింగ్ వెబ్ సైట్లో మీ యూసర్ నేమ్,పాస్ వర్డ్ తో పాటు,ఈ పేపాల్,వివరం అడుగుతుంటాయి. మీ జీమేయిల్(Gmail) అకౌంటే ఈ ఆన్ లైన్ బ్యాంకు పేపాల్ కు కూడా యూజర్ నేమ్(username) గా ఉంటుంది.  మీరు ఇప్పటికి ఒక జీ మేయిల్ అకౌంట్ ను మరియు పేపాల్, అకౌంట్ ను ఏర్పాటు  చేసుకున్నారు.
 పేపాల్   గురించి
* ఆన్‌లైన్‌లో ఆర్జన చేద్దామనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.Personal Privacy, Password Attacks‌, ఫిషింగ్‌ ఎటాక్స్‌.. లాంటి ఇంటర్నెట్‌ రిస్క్‌ ఉంటాయి. అందుకే Online‌ లావాదేవీల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌ రిస్క్‌లను తెలుసుకుని రంగంలోకి దిగాలి. ఇలా తీసుకోవాల్సిన చిట్కాలకు www.infosecawareness.in చూడండి.

* సరైన సైట్‌లను ఎంచుకోండి. కొన్ని సైట్‌ల్లో మీరు రాసే రివ్యూలను బట్టి ఆదాయం ఉంటుంది (www.triond.com). మరికొన్నింటిలో మీ వ్యాసాలకు వచ్చే క్లిక్‌లను బట్టి ఆదాయం ఉంటుంది.
 * మీ వ్యాసాల్ని పోస్ట్‌ చేయడానికి ప్రముఖ సైట్‌లు ఛార్జెస్‌ వేస్తాయి. ఎందుకంటే ఆయా సైట్‌లు అప్పటికే గుర్తింపుపొంది ఉండడం వల్ల మీ వ్యాసాలు ఎక్కువ ఆదరణ పొందే అవకాశం ఉంటుంది.
* ఏదైనా సైట్‌లో రిజిస్టర్‌ అయ్యేప్పుడు ఆ సైట్‌ రేటింగ్స్‌ తెలుసుకోవడంతో పాటు, టెర్మ్స్‌ అండ్‌ కండిషన్స్‌ని
(T & C) క్షుణ్ణంగా చదవాలి.

పేమెంట్‌ (Payment) కోసం పేపాల్(PayPal)‌!

నెట్‌ ద్వారా సంపాదించిన డబ్బులు మనకు చేరేదెలా? దీనికి సమాధానమే ‘పే పాల్‌’ సర్వీసు. ఇదో ఆన్‌లైన్‌ బ్యాంకు(Online Bank) వ్యవహారాల సైట్‌. ప్రపంచంలో ఎక్కడి వారికైనా ఆన్‌లైన్‌లో చెల్లించాలన్నా, ఇతరులు మీకు చెల్లించాలన్నా ఇందులో సభ్యులై ఉండాలి. ఆపై పేపాల్‌ సపోర్ట్‌ చేసే అన్ని సైట్‌ల్లోని ఉత్పత్తుల్ని కొనుగోలు చేయవచ్చు కూడా. ప్రపంచ వ్యాప్తంగా 944 లక్షల మంది పేపాల్‌ ఎకౌంట్‌ను వాడుతున్నారు. పేపాల్‌తో పాటు మరికొన్ని అకౌంట్స్‌ కూడా ఉన్నాయి.
ఇలా సభ్యత్వం (PayPal Registration)
*సైట్‌లోకి (www.paypal.com) వెళ్లి సైన్‌అప్‌(Sign Up)’ పై క్లిక్‌ చేస్తే పర్సనల్‌(Personal), ప్రీమియర్‌,(Premier) బిజినెస్(Business)‌ అనే మూడు(03) విభాగాలు కనిపిస్తాయి. మీ అవసరానికి తగ్గట్టు ఒకటి ఎంచుకోవాలి. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయడానికి ప్రీమియర్‌, బిజినెస్‌లు అవసరమవుతాయి. పర్సనల్‌ అకౌంట్‌ ఉచితమైనా మిగతా రెండింటికీ కొంత ఛార్జ్‌ చేస్తారు.
*అకౌంట్‌కి ఎనిమిది కంటే ఎక్కువ క్యారెక్టర్స్(Characters) ఉండేలా క్లిష్టమైన పాస్‌వర్డ్‌ని తయారు చేయండి. రెండు వారాలకోసారి పాస్‌వర్డ్‌(Password) ని మార్చేయండి.
* రిజిస్ట్రేషన్‌లో భాగంగా భారత ప్రభుత్వ రిజర్వు బ్యాంక్‌ గైడ్‌లైన్స్‌ ప్రకారం పాన్‌ నెంబర్‌, పుట్టిన రోజు వివరాలు నమోదు చేయాలి. 
* వ్యక్తిగత వివరాలు ఎంటర్‌ చేసేప్పుడు సైట్‌ సురక్షితమో కాదో తెలుసుకోవాలి. అందుకు అడ్రస్‌బార్‌లో వెబ్‌సైట్‌ ప్రారంభానికి ముందు https:// ఉందో లేదో చూడండి. అలాగే అడ్రస్‌ బార్‌ చివర్లో తాళం గుర్తు ఉండాలి.
* ఎకౌంట్‌ సెక్యూరిటీ కోసం మొబైల్‌ నెంబర్‌ని కూడా కోరతారు. 
* చివరిగా క్రెడిట్‌ కార్డ్‌ వివరాలు ఎంటర్‌ చేసి రిజిస్టర్‌ చేయాలి. తర్వాత మీ క్రెడిట్‌ కార్డ్‌ స్టేట్‌మెంట్‌(statement) కోసం వేచి చూడాలి. స్టేట్‌మెంట్‌లో 4 లేదా 5 అంకెల డిపాజిట్‌ కోడ్‌తో పే పాల్‌ అకౌంట్‌లో సుమారు 1.95 డాలర్ల ట్రాన్స్‌సాక్షన్‌ చేయమని వస్తుంది. అప్పుడు మీరు కోడ్‌ను ఎంటర్‌ చేసి ‘వెరిఫై’ ట్యాబ్‌ను క్లిక్‌ చేస్తే Verified Congratulations అని వస్తుంది. దీంతో మీ ఎకౌంట్‌ క్రియేట్‌ అయినట్టే! ఆన్‌లైన్‌ లావాదేవీల కోసం ప్రత్యేకంగా మరో క్రెడిట్‌ కార్డ్‌ని తీసుకుని అదే కార్డ్‌ని పేపాల్‌ అకౌంట్‌లో వాడడం ద్వారా ఎప్పటికప్పుడు సులభంగా మానిటర్‌ చేయవచ్చు. దీంతో నిశ్చింతగా మీరు ఈ-ఎర్నింగ్‌లో పేపాల్‌ వాడుకోవచ్చు.
జాగ్రత్తలు…
* పే పాల్‌గానీ మరేదైనా సర్వీసులో రిజిస్టర్‌ అయ్యే ముందు Terms & Conditionsని చదవండి. ఉదాహరణకు పే పాల్‌ క్రెడిట్‌ కార్డ్‌ రెగ్యులేటరీకి అనుసంధానంగా పని చేస్తుంది.
* మీ వాడకం ఆధారంగా పే పాల్‌ సర్వీసు రుసుము రూపంలో కొంత మొత్తం వసూలు చేస్తుంది.
* SSL 3.0(ఎస్‌ఎస్‌ఎల్‌ 3.0) సెక్యూరిటీ, యాంటీ ఫ్రాండ్‌ టెక్నాలజీలను పే పాల్‌ నిర్వాహణలో వాడుతున్నారు.
Step 4:ఇక వరుసగా కింది పేయింగ్ సైట్లలోకి మీ పేర్లను రిజస్టర్ చేసుకోండి.
Note: ముఖ్యమైన విషయం ఏమంటే ప్రతి వెబ్ సైట్ కు మీ పాస్ వర్డ్ ను మార్చుకోండి.కాని యూసర్ నేమ్ ఒకే పేరుమీదుగా మాత్రమే కొనసాగండి.మీ జీమేయిల్ అకౌంట్,పేపాల్, అకౌంట్ ఒకే జీ మేయిల్ పేరు మీదుగా ఉండేట్లు చూసుకుంటే పేమెంట్ సమయంలో ఆయా వెబ్ సైట్లకు ఎలాంటి గందరగోళం ఉండదు.

Step 5: ఇక ఒక్కో వెబ్ సైట్లోకి రిజస్టర్ చేసుకోవడం మొదలు పెట్టండి.మీ జీమేయిల్ ఇన్ బాక్స్(Inbox) ఓపేన్ చేసి పెట్టుకోండి.మీరు ఒక్కో సైట్లో రిజస్టర్ (Register) చేసకుంటున్నకొద్ది కన్ ఫర్మేషన్ లింక్ మేయిల్ వస్తుంది.మీ జీమేయిల్ ఇన్ బాక్స్ లోకి వచ్చిన మేయిల్ కనఫర్మేషన్ లింక్ ను క్లిక్ చేయడం ద్వార ఆయా సైట్ అకౌంట్లు ఆక్టివేట్(Activate) అవుతుంటాయి.

Step 6: ముందుగా పేయింగ్ సైట్లలో రారాజు లాంటి  www.google.com/adsense/  సైట్లో రిజస్టర్ చేసుకోవడం తరువాత అన్ని సైట్లు దాదాపు అదే మాదరి రిజస్టర్ (Register)వ్యవహారం కలిగి ఉంటాయి. 


To Approve Google Adsense Follow this Steps

Step 1.Google Ad sense గురించి అందరికి తెలిసిందే కదా...మన Account కి Ad sense ఎకౌంటు కాని Approve అయతే గూగుల్ Ads మన Blog లో కనిపిస్తాయ్...వాటి మీద క్లిక్ చేస్తే బ్లాగ్ ని చూడటానికి వచ్చిన వారు మన Ad sense Account లో డబ్బులు జమ అవుతాయి...అంటే కేవలం Ads మన బ్లాగ్  లో పెట్టుకోవడం వాళ్ళ మనకు డబ్బు వస్తుంది అనమాట..మరి Google Ad sense అంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. కాకపొతే ఇప్పుడు ఇండియన్ బ్లాగ్స్ (Indian Blogs)కు Ad sense approve  చెయాడం చాల తక్కువగా జరుగుతుంది కారణం ఏంటి అంటే మన వాళ్ళు వాళ్ళ Ads మీద వాళ్ళే Click చేస్కూవడం వాళ్ళ ఇవ్వడం మానేసారు. ఇప్పుడు Ad sense approve అయ్యాక కూడా చాల జాగ్రతగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మన Ads మీద మనమే Click చేసిన..లేక మనకు దగరవారు పదే పదే Click చేసిన వెంటనే Google వారు పసిగట్టి మన Account ని Deactivate చేస్తారు మల్లి Ad sense వచ్చే అవకాసం కూడా ఉండదు. 
Step 2: ముందు మన బ్లాగ్ సంపూర్ణంగ ఉండాలి. అంటే ఇప్పుడే తయారు అవుతున్న బ్లాగ్స్ ని Ad sense కి గూగుల్ వారు అంగీకరించారు. అంతా రెడీ గ ఉండాలి బ్లాగ్.మంచి Quality తో ఉన్న post లు 15-20 పోస్ట్ లు మీరు స్వంతంగ రాసి ఉండాలి. అక్కడి నుండి Copy కొట్ట్టినది కాకూడదు. పోస్ట్ లు నిండుగా ఉండాలి.Static Pages ల లో మీరు ఏ Heading తో పేజి Create  చేసారో అందులో కూడా సంపూర్ణం గ దానికి సంభందించిన సమాచారం ఉండాలి.

Step 3:మీ బ్లాగ్ లో తప్పని సరిగా Page Navigation ని పెట్టండి. బ్లాగ్ లో కనిపించేలా మీ Photo ఒకటి పెట్టండి. దానివల్ల గూగుల్ వారు Survey  చేసినప్పుడు  మీ బ్లాగ్ యజమాని గుర్తింపు ఇస్తుంది.ఒకవేళ మీరు Ad sense కి Apply చేసి Reject అయతే కనుక మళ్లీ ఒక నెల రోజులు ఆగి మళ్లీ Review పంపండి ఒకటే నెల లో మళ్లీ మళ్లీ పంపితే అసలు Block చేసే అవకాశాలు ఉన్నాయ్.ఇవి అన్ని అయ్యాక చివరిగా ఒక  Domain name కొనండి దాని వాల్ల మీ అప్లికేషను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉంటయ్ Domain name  ఉంటె మీరు సీరియస్ గ బ్లాగ్ ని తిస్కున్తునారు అని గుర్తు...   ఇవి అన్ని సరిగా పాటిస్తే మీకు Ad sense Account తప్పనిసరిగా వస్తుంది.


మీయొక్క స్నేహతునిగా భావించి మీకు ఒక సలహా ఇస్తున్నాను మీరు ఇంటర్నెట్లో చాటింగ్ చేయడం వస్తే ఒక మొబైల్ కంపనీకి క్లిక్ చేసి జాయిన్ అవుతే మీరు కొంత డబ్బు సంపాదించవచ్చు !
ఆ   కంపనీ పేరు క్రింద ఇస్తున్నాను .
సులభంగా డబ్బు సంపాదించే మార్గం  : http://localmobilemonopoly.com/c/syedrafiq

hits4pay

Still Reading Commercial Emails For Free? Receive Emails On Topics That Interests You And Get Paid For It!
If you have access to your own email account, you can get paid. Refer others and get paid up to two levels. Hits4Pay is one of very few highest paying advertising program in the industry.
Signup for free and receive $10 as a Free Reward:
నోట్:visit my blog http://syedrafiq.blogspot.com  regularly for daily updates thank U.

CLICK HERE for more earning websites




  




హాయ్, నెట్ ఫ్రెండ్స్ ఇంటర్నెట్ ద్వారా నిజంగా డబ్బు సంపాదించవచ్చ లేదా తెలుసుకోండి .చాల మంది కి ఒక అపోహ వుంది ఇంటర్నెట్ ద్వారా డబ్బు రాదు అంత మోసం అని.కానీ మనము సరైన మార్గం లో వెళితే కచ్చితంగా డబ్బు సంపాదించవచ్చు 
ఇంటర్నెట్ ద్వారా నిజంగా డబ్బు సంపాదించవచ్చు కానీ దానికి ఓపిక వుండాలి ఒకే సారి వేల రూపాయలు వస్తాయి అని అనుకోవడం బ్రమ.డబ్బులు వస్తాయి కానీ నిదానంగా బాగా కష్టపడితే నెలకు 10,000.00 పది వేల వరకు సంపదించోచు కానీ మీరు చేసే సైట్స్ నమ్మకమైనవి అయ్యి వుండాలి.

ముందుగా ముక్యమైనది ఇప్పుడు జరుగుతున్నా మోసాలు గురుంచి  తెలుసుకోవాలి

  1. అవునండి ఇప్పుడు ఇంటర్నెట్ పేరు తో చాల సైట్ లు పుట్ట గొడుగుల్ల పుట్టుకోస్తునాయి వీటిలో చాల సైట్ లు డబ్బు తీసుకొని Work ఇవ్వడము లేదు అందుకని మీరు సరైన శిక్షణ ద్వారా వెళ్ళాలి.
  2. ఇంటర్నెట్ లో ఎన్ని విధాలుగా డబ్బు సంపాదించావచ్చోమొదటగా తెలుసుకోండి .
  3. Ads చూస్తూ డబ్బు ఎలా సంపాదించాలి . సైట్ల ద్వారా డబ్బు వస్తుంది .
  4. Articles రాస్తూ ఎలా సంపాదించాలి ఆర్టికల్ కి మంచి రేట్ వస్తుంది .
  5. ఇతరులకి చిన్న చిన్న డేటా వర్క్ చేస్తూ డబ్బు ఎలా సంపాదించాలి
  6. Search చేస్తూ ఎలా సంపాదించాలి
  7. సింపుల్ డేటా వర్క్ ద్వారా నెలకు ఐదువేల పైన ఎలా సంపాదించాలి
  8. మీరు సొంతంగా Blog పేజి ఎలా తయారు చేసుకోవాలి వాటిలోGoogle Adsense ఎలా పెట్టాలి
  9. Images ఎంటర్ చేస్తూ ఎలా డబ్బు సంపాదించాలి.
  10. ఇంటర్నెట్ లో Lottery ఆడుతూ ఉచితంగా డబ్బు సంపాదించడం ఎలాగో తెలుసుకోండి. కానీ దీనికి మీ అదృష్టం తోడవ్వాలి .
  11.  వీడియో(Video) లను చూడడం  వలన డబ్బు వస్తుందని తెలుసా 
  12. మరియు వివిధ రకాల ద్వారా మీరు కోడా కచ్చితంగా డబ్బు సంపాదించవచ్చు మీరు చేయవలసినది అంత కొంత సమయం పని చెయ్యడం.
13. మీకు ఇంటర్నెట్ మీద పూర్తీ నమ్మకం ఉందా?ఇంటర్నెట్ ఉపయో గించడం తెలుసా?
14.ఈ మెయిల్(E-mail) క్రియేట్ చేయడం తెలుసా!మీకు మినీమం క్వాలిఫీకేష న్(Qualification) ఉందా అంటే (కంప్యూటర్ knowledge)!
15.మీకు పేపాల్(paypal) ఎకౌంట్ ఉందా !మీరు ప్రపంచంలోనే అతి పెద్ద websites నుండి డబ్బు సంపాదించ వచ్చని మీకు  తెలుసా 
16.మీకు బ్లాగ్ (Blog) క్రీయేట్  చేయడం తెలుసా ! బ్లాగ్ ద్వారా డబ్బు సంపాదించడం తెలుసా!
  మీకు మేము ట్రైనింగ్  ఇవ్వగలము,నేరుగా మా వద్దకి వచ్చి ట్రైనింగ్  పొందగలరు .ట్రైనింగ్ లేకుండా  జాయిన్ అవ్వోచు దానికి 1000.00 రూపాయలు ఫీజు Pay  చేయవలెను , ఫోన్ సపోర్ట్  వుంటుంది.  

                   ఇవే కాదు ఇంకా చాలా earning ideas మీకు చెప్పబడుతుంది!

1 కామెంట్‌: